E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 FE, మళ్లీ ఇలాంటి డీల్ రాదు!

Samsung Galaxy S24 FE: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 FE, మళ్లీ ఇలాంటి డీల్ రాదు!
Advertisement

Samsung Galaxy S24 FE: తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు ఉన్న శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఇప్పుడు Amazon Republic Day Sale నడుస్తోందిగా. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఎంతో ఇష్టమైన Samsung Galaxy S24 FE ఫోన్ ఇప్పుడు ఊహించని ధరకు అందుబాటులో ఉంది రూ.60 వేల బడ్జెట్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే లభిస్తోంది. మరి ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్ల వివరాలేమిటి? ఎందుకు ఇది బెస్ట్ డీల్? అనే పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదామా..

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.59,999 ఉండగా.. ప్రస్తుత ఆఫర్‌లో కేవలం రూ.34,899కే లభిస్తోంది. మరింత తగ్గింపు కావాలనుకుంటే.. ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1,046 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో దాదాపు రూ.25 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.

Advertisement

Also Read: రూ.60వేల లోపు టాప్-5 AI స్మార్ట్‌ఫోన్లు.. ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు అదిరిపోయే ఫీచర్లు!

ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 6.7 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్‌‌తో వస్తోంది. 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల ఎండ ఎక్కువగా ఉన్న కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ టెక్నాలజీని వాడటం వల్ల ఫోన్ మరింత ధృడంగా ఉంటుంది.

Advertisement

ఈ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో జీరో లాగ్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఎక్స్‌క్లిప్స్ 940 గ్రాఫిక్స్ కార్డ్ ఉండటం వల్ల గేమర్లకు ఇదొక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ ఫ్యూచర్‌లో వచ్చే 7 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లకు సపోర్ట్ చేయడం విశేషం.

ఇకపోతే ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MP మెయిన్ సెన్సార్ OIS సపోర్ట్‌తో వస్తుంది. దీంతో ఫొటోలు అస్సలు షేక్ అవ్వవు. దీనికి తోడు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్, 8MP టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 10MP కెమెరాను కూడా అమర్చారు.

4700mAh బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్ 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. పవర్ ఫ్రెండ్లీ ప్రాసెసర్ కావడం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే, రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ప్రీమియం ఫీచర్లు, గ్యారెంటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఈ ధరలో ఇది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Also Read: పిల్లలు ఎక్కడున్నా లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది.. షియోమీ కొత్త కిడ్స్ స్మార్ట్ వాచ్, ధర కూడా తక్కువే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×