E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకా? Samsung Galaxy S2 5G కొనడానికి ఇదే బెస్ట్ టైమ్, ఏకంగా రూ.27వేలు తగ్గింపు!

ఇంత తక్కువ ధరకా? Samsung Galaxy S2 5G కొనడానికి ఇదే బెస్ట్ టైమ్, ఏకంగా రూ.27వేలు తగ్గింపు!
Advertisement

Galaxy S24 Discount: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఇటీవలె విడుదలైన Galaxy S24పై ప్రస్తుతం మార్కెట్లో క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.27,000 వరకు తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారీ డీల్ విశేషాలు, ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

తగ్గింపు ఆఫర్ వివరాలు:

ఈ Samsung Galaxy S24 అసలు ధరతో పోలిస్తే.. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అన్నీ కలుపుకుని దాదాపు రూ.27,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసేవారికి ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. పాత ఫోన్ కండిషన్ బాగుండి, దానిని ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత ధర తగ్గుతుంది. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే మిడిల్ క్లాస్ యూజర్లకు ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్. దీనిలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు నైటోగ్రఫీ ఫీచర్ ఉంది. దీంతో రాత్రి వేళల్లో, తక్కువ వెలుతురు ఉన్నప్పుడు కూడా ఫొటోలు, వీడియోలు చాలా స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా వస్తాయి. దీనిలోని ప్రో- విజువల్ ఇంజిన్ ఫొటోల నాణ్యతను మరింత పెంచుతుంది.

Also Read: రూ.30 వేల ఏసీ ఎందుకు దండగ.. జస్ట్ రూ.800తో 45°C ఎండలోనూ ఇంటి వేడిని 15% తగ్గించుకోండి!

మెరుగైన పనితీరు:

Advertisement

శాంసంగ్ ఎస్‌24 కేవలం లుక్స్ మాత్రమే కాదు.. పర్ఫార్మెన్స్ పరంగానూ టాప్ క్లాస్‌గా ఉంటుంది. దీనిలో వాడిన లేటెస్ట్ ప్రాసెసర్ వల్ల మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. దీని డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. బ్యాటరీ కూడా రోజంతా వస్తుంది.

స్మార్ట్ గెలాక్సీ ఏఐ:

ఇందులో శాంసంగ్ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Galaxy AI) ఫీచర్లు ఉన్నాయి. దీని సహాయంతో లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, ఫొటో ఎడిటింగ్‌లో వస్తువులను మార్చడం, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లను వాడుకోవచ్చు. ఈ ఫీచర్ల ద్వారా రోజంతా ఫోన్ను రఫ్ అండ్ టఫ్‌గా వాడినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తక్కు బడ్జెట్‌లో మంచి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారు ఈ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకూడదు.

Also Read: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కేవలం రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. యూజర్లకు పండగే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×