E-Paper
Advertisement

Mobile Offers: ఎవరూ చెప్పని ఆఫర్లు.. రెండు ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. జాక్‌పాట్ కొట్టండి!

Mobile Offers: ఎవరూ చెప్పని ఆఫర్లు.. రెండు ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. జాక్‌పాట్ కొట్టండి!
Advertisement

Mobile Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన బ్రాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో మీరు తక్కువ ధరకే ఫోన్లను దక్కించుకోవచ్చు. గెలాక్సీ A సిరీస్‌కు చెందిన రెండు స్మార్ట్‌ఫోన్‌లను తన వెబ్‌సైట్‌లో అత్యుత్తమ డీల్‌తో కొనుగోలు చేయవచ్చు. Galaxy A05, A14 5G‌ను ఆఫర్‌లో మీరు రూ. 7999కి 50 మెగాపిక్సెల్ కెమెరాతో గెలాక్సీ A05ని దక్కించుకోవచ్చు. అలానే Galaxy A15 5G కూడా డీల్‌లో రూ.1,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫోన్లపై అందిస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ 4GB RAM+64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.7,999. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. సామ్‌సంగ్ షాప్ యాప్‌ వెల్‌కమ్ బెనిఫిట్‌తో ఈ ఫోన్‌పై రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. సింపుల్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: మళ్లీ వచ్చేశాడు రా బాబు.. HTC రీ ఎంట్రీ.. ఈసారి హిట్ పక్కా!

సామ్‌సంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 6.7 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. ఫోన్‌ MediaTek Helio G85 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది.

Advertisement

సామ్‌సంగ్ A14 5G స్మార్ట్‌ఫోన్ 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ధర రూ.15,999. ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ కోసం మీరు HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలి. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే మీకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. షాప్ యాప్ వెల్‌కమ్ బెనిఫిట్‌లో మీరు రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read: ఇది దొరికితే పండగే.. వివో నుంచి సూపర్ ‌ఫోన్.. ఈసారి మంటలే!

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఫోన్‌లో ఫుల్ HD + డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ సెల్ఫీ కెమెరా, వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh బ్యాటరీని చూస్తారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×