E-Paper
Advertisement

Christmas offers : దుమ్మురేపుతున్న క్రిస్మస్ డీల్స్.. ఆఫర్స్ మామ్మూలుగా లేవుగా!

Christmas offers : దుమ్మురేపుతున్న క్రిస్మస్ డీల్స్.. ఆఫర్స్ మామ్మూలుగా లేవుగా!
Advertisement

Christmas offers : ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్స్​లో గెలాక్సీ సిరీస్​కు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం శాంసంగ్​ క్రిస్మస్ సేల్​ జరుగుతోంది. ఈ స్పెషల్ ఆఫర్ సేల్​లో మంచి ఎక్సైటింగ్ డిస్కౌంట్స్​ను, స్పెషల్ డీల్స్​ను అందిస్తోంది ఈ సంస్థ.

ఈ స్పెషల్ డిస్కౌంట్​ అందిస్తున్న గ్యాడ్జెట్స్​లో గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ బడ్స్​ 3 ప్రో, రింగ్​ ఇంకా ఇతర గెలాక్సీ వేరబుల్స్​ ఉన్నాయి. అలానే డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యలో గెలాక్సీ రింగ్​ కొనుగోలు చేసిన వినియోగదారులకు 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్​ అడాప్టర్ ఫ్రీగా ఇస్తోంది. అసలు ధరతో పోలిస్తే ఈ ఆఫర్లో తక్కువ ధరకే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయని చెప్పాలి. వీటితో పాటు అదిరిపోయే క్రిస్మస్ డీల్స్ సైతం ఉన్నాయి. ఇక కొనాలనుకునే కస్టమర్స్ ఓ లుక్కేయండి.

Advertisement

శాంసంగ్ క్రిస్మస్​ సేల్​లో ఉన్న డీల్స్​ ఇవే (Samsung Christmas sale Offers) –

Galaxy Watch Ultra – ఈ గెలాక్సీ వాచ్ అల్ట్రాపై ఏకంగా రూ.12 వేల మాసివ్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.12 వేలు క్యాష్ బ్యాక్ లేదా అప్​గ్రేడ్ బోనస్ కింద రూ.10 వేలు దక్కుతుంది. అలానే కస్టమర్లు 24 నెల నో కాస్ట్ ఈఎమ్​ఐ కూడా పొందవచ్చు.

Advertisement

Galaxy Buds 3 Pro – మీరు గెలాక్సీ బడ్స్​ 3 ప్రో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మంచి ప్రీమియమ్ ఆడియో క్వాలిటీ కలిగిన ఈ బడ్స్​ కొనుగోలు చేస్తే ఇన్​స్టంట్ క్యాష్​బ్యాక్ లేదా అప్​గ్రేడ్ బోన్​ లభిస్తుంది. దాదాపు రూ.5 వేల వరకు ఇన్​స్టంట్ క్యాష్​ బ్యాక్ ఆఫర్​ దక్కుతుంది. పైగా నో కాస్ట్​ ఈఎమ్​ఐ వెసులుబాటు కూడా ఉంది.

Galaxy Watch 7 – ఈ శాంసంగ్​ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్ వాచ్​పై రూ.8వేల క్యాష్ ​బ్యాక్​ లేదా 24 నెలల నో కాస్ట్ ఈఎమ్​ఐతో అప్​గ్రేడ్ బోనస్​ పొందవచ్చు.

Galaxy Buds 3 and Buds FE – గెలాక్సీ బడ్స్​ 3కి అయితే రూ. 4వేల క్యాష్ బ్యాక్​, 24 నెలల నో కాస్ట్ ఈఎమ్​ఐ లభించగా, గెలాక్సీ బడ్స్ ఎఫ్​ఈకి రూ. 4వేల క్యాష్​బ్యాక్​ లేదా అప్​గ్రేడ్​ అందుకునే వీలు కల్పించింది.

అదే మీరు శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ సిరీస్​ లేదా ఎస్​ సిరీస్​ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మల్టీ బయ్ ఆఫర్స్​పై రూ.18వేల వరకు పొందవచ్చు. మొత్తంగా కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్స్​, ఎక్సేంఛ్​ ఆఫర్స్​ దగ్గర తక్కువ ధరలకే ఈ ప్రొడక్ట్స్​ను దక్కించుకోవచ్చు.

ఈ ఆఫర్స్ తో పాటు మిగిలిన ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై సైతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఇక క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ ఆపై సంక్రాంతి ఫెస్టివల్ సేల్స్ ను సైతం త్వరలోనే ప్రారంభించినున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పటినుంచో మీకు ఇష్టమైన లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సేల్ లో కచ్చితంగా కొనేయండి.

ALSO READ : వాట్సాప్ చాట్ మరింత కొత్తగా! న్యూ ఇయర్ స్పెషల్ స్టిక్కర్స్.. స్పెషల్ థీమ్ తో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×