// // Samsung 236L Refrigerator - డబుల్ డోర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్ -->
E-Paper
Advertisement

తక్కువ కరెంట్ బిల్లు,ఎక్కువ కూలింగ్.. శామ్‌సంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్

తక్కువ కరెంట్ బిల్లు,ఎక్కువ కూలింగ్.. శామ్‌సంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్
Advertisement

Samsung 236L Refrigerator: వివిధ బ్రాండ్‌ల డబుల్ డోర్ ఫ్రిజ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే.. శామ్ సాంగ్ 236 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ 3 స్టార్ కన్వర్టబుల్ ఫ్రిజ్ మన అవసరాలకు సరిపోయేలా ఉంటుంది. ఇది మంచి స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. కాబట్టి చూడటానికి కూడా అదిరిపోయే లుక్ అందిస్తుంది. దీని కన్వర్టబుల్ ఫీచర్లు మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్. ఫుడ్‌ను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది.

ఫీచర్లు, పూర్తి వివరాలు:
Samsung 236 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోన్ 3 స్టార్ కన్వర్టబుల్ ఫ్రిజ్ అనేది ప్రీమియం హోం అప్లయన్స్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రిజ్ ప్రత్యేకంగా మధ్యస్థ కుటుంబాలకు సరిపోతుంది. అంతే కాకుండా దీని 236 లీటర్ల సామర్థ్యం సమ్మర్ లో కూడా రోజు వారి అవసరాలకు బెస్ట్. ఈ ఫ్రిజ్ లో ఉన్న ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ వల్ల ఐస్ కూడా ఎక్కువగా ఏర్పడకుండా ఉంటుంది. మీరు డీఫ్రాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది టైం సేవ్ చేయడంలో ఉపయోగపడటమే కాకుండా. ఫుడ్ క్వాలిటీని కూడా చాలా వరకు పెంచుతుంది.

Advertisement

డిజిటర్ టెక్నాలజీ:
డిజిటల్ ఇన్వర్టబుల్ టెక్నాలజీ దీని సొంతం. ఇది అవసరాలకు అనుగుణంగా మీ కరెంట్ వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా దీని వల్ల పవర్ బిల్లు తగ్గడంతో పాటు ఫ్రిజ్ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా పనిచేస్తుంది. అంతే కాకుండా ఎక్కువ శబ్దం కూడా రాకుండా ఉంటుంది.

రేటింగ్:
ఈ శామ్ సాంగ్ ఫ్రిజ్ 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ వల్ల కరెంట్ తక్కువ ఖర్చు చేస్తుంది. అంతే కాకుండా ఎక్కువ ఫ్రిజ్ వాడే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కన్వర్టబుల్ ఫీచర్లు ఈ ఫ్రిజ్ మరో ప్రత్యేకత. మీ అవసరాలకు అనుగునంగా మీరు ఫ్రిజర్ ను ఫ్రిజ్ గా మార్చుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఎక్కువగా కూరగాయాలు లేదా ఫ్రూట్స్ నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం, ఫ్రీజర్ భాగాలన్ని అదనపు ఫ్రిజ్ స్పేస్ గా ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Also Read: చాలా మంది చేస్తున్న పొరపాటు! రాత్రివేళ మీ Wi-Fi రూటర్ ఆన్‌లో ఉంచుతున్నారా ? జాగ్రత్త

డిజైన్:
ఈ ఫ్రిజ్ డిజైన్ విషయానికి వస్తే.. ఫ్రిజ్ మోడ్రన్ లుక్ తో అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా దీని గ్గాసీ ఫినిష్ అంతే కాకుండా స్టైలిష్ హ్యాండిల్స్ ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. లోపల కూడా బలమైన గ్లాస్ షెల్ప్ తో తయారు చేయబడింది కాబట్టి ఎక్కువ బరువును ఇవి తట్టుకోలేవు. దీని మల్లీ ఎయిర్ ఫ్లూ సిస్టమ్ వల్ల చల్లని గాలి అన్ని మూలలకు సమానంగా చేరుతుంది. దీని వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. అలాగే.. దీనిలో అలారం ఫీచర్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు డోర్ మూసేయకపోతే.. మీకు ఇది అలర్ట్ ఇస్తుంది.

వెజిటేబుల్ బాక్స్:
ఈ ఫ్రిజ్ లో ప్రత్యేకంగా కూరగాయల కోసం వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది. ఇది తేమను నిల్వ ఉంచడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అంతే కాకుండా బాటిల్స్ తో పాటు చిన్ని చిన్న ఐటమ్స్ కోసం కూడా డోర్ ఫెల్ప్‌లు ఇందులో ఉన్నాయి.

ధర:

రూ. 25,490 కి ఈ ఫ్రిజ్ ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.

గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×