E-Paper
Advertisement

రూ.2వేలలోపు అమోలెడ్ డిస్‌ప్లే! 50%డిస్కౌంట్‌తో.. Redmi Watch Move

రూ.2వేలలోపు అమోలెడ్ డిస్‌ప్లే! 50%డిస్కౌంట్‌తో.. Redmi Watch Move
Advertisement

Redmi watch move : ఈ రోజుల్లో.. చేతికి ఒక స్మార్ట్‌వాచ్ లేకపోతే.. అవుట్‌డేటెడ్ అయిపోయినట్లే చాలా మంది చూస్తున్నారు. కాలేజీకి వెళ్లినా,ఆఫీస్‌కు వెళ్లినా స్టైలిష్ లుక్‌తో పాటు.. హెల్త్ ట్రాక్ చేయడానికి వాచ్ ఉండాల్సిందే. అయితే బడ్జెట్ ధరలో మంచి అమోలెడ్  డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న వాచ్ దొరకడం కష్టం. కానీ మీ అందరి కోసం షావోమి (Xiaomi) నుంచి Redmi Watch Move వచ్చేసింది. ఫ్లాట్ 50% డిస్కౌంట్‌తో కేవలం రూ. 1,999 కే లభిస్తున్న ఈ వాచ్ ఫీచర్స్, ఎందుకు ఇది బెస్ట్ సెగ్మెంట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీమియం అమోలెడ్ మ్యాజిక్:

తక్కువ బడ్జెట్‌లో కచ్చితమైన డేటా (Accuracy), అమోలెడ్ స్క్రీన్ ఇచ్చే గ్యాడ్జెట్లపై యూజర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఆ క్రేజీ ఫీచర్స్ లిస్ట్..

1. 1.85 ఇంచ్ ప్రీమియం అమోలెడ్ డిస్‌ప్లే :

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్‌లో సెగ్మెంట్‌లోనే బెస్ట్ అయిన 4.69 cm (1.85 ఇంచ్) కర్వ్‌డ్ AMOLED AOD (Always-On Display)ఇచ్చారు.

ట్రెండీ ఫీచర్: దీనికి 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ , స్మూత్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అంటే ఎండలో బయటకు వెళ్లినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న ‘పామ్ టచ్ టు స్లీప్’ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై అరచేతిని ఉంచగానే డిస్‌ప్లే ఆఫ్ అయిపోతుంది.

2.14 రోజుల అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ :

Advertisement

రోజూ వాచ్‌కి ఛార్జింగ్ పెట్టే తలనొప్పి ఎవరికీ నచ్చదు.Redmi Watch Move లో ఉన్న 300 mAh బ్యాటరీ, హైపర్‌ఓఎస్ (HyperOS) స్మార్ట్ ఆప్టిమైజేషన్ వల్ల సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 14 రోజుల పాటు.. నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.

ఆసమ్ ఫీచర్: ఒకవేళ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AOD) ఆన్ చేసి ఉంచినా 7 రోజులు వస్తుంది. కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జ్ చేస్తే చాలు, హ్యాపీగా 2 రోజులు వాడుకోవచ్చు.

3. సెగ్మెంట్ బెస్ట్ 97% అక్యూరెసీ:

ఈ బడ్జెట్‌లో వచ్చే చాలా వాచెస్ ఫేక్ రీడింగ్స్ ఇస్తుంటాయి.కానీ రెడ్‌మీ ఇందులో షావోమి ఆర్ అండ్ డి బలాన్ని వాడింది.

ఫీచర్స్: ఇది హార్ట్ రేట్ , SpO2 (బ్లడ్ ఆక్సిజన్), స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ లెవెల్స్‌ను 97% కచ్చితత్వంతో ట్రాక్ చేస్తుంది.అలాగే డైలీ స్టెప్స్ కౌంటర్‌లో 98.5% అక్యూరెసీ ఉంది. జిమ్ ఫ్రీక్స్, రన్నర్స్ కోసం ఇందులో 140 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు.

4. బ్లూటూత్ కాలింగ్ & ఐపీ68 రేటింగ్:

ఇందులో బిల్ట్-ఇన్ మైక్ మరియు స్పీకర్ ఉన్నాయి. కాబట్టి ఫోన్ జేబులో ఉన్నా నేరుగా వాచ్ నుంచే క్రిస్టల్ క్లియర్ వాయిస్‌తో Bluetooth Calling మాట్లాడవచ్చు. పైగా ఇది హిందీ లాంగ్వేజ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది, కాబట్టి చెమట పట్టినా, వర్షంలో తడిసినా వాచ్‌కి ఏం కాదు.

Also Read: కరెంట్ పోయినా 40 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్.. బోట్ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ 219 లాంచ్

ధర ,ఆఫర్ వివరాలు :

ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్ ధర పరంగా మార్కెట్‌ను షేక్ చేస్తోంది.

సాధారణ ధర: రూ.3,999

లైవ్ ఆఫర్ ధర (50% Discount): ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ లలో ఫ్లాట్ 50% డిస్కౌంట్‌తో కేవలం రూ.1,999 కే దొరుకుతోంది

బ్లాక్ డ్రిఫ్ట్,బ్లూ బ్లేజ్,సిల్వర్ స్ప్రింట్, గోల్డ్ రష్ లాంటి 4 అదిరిపోయే కలర్స్ , 200 కి పైగా క్లౌడ్ వాచ్ ఫేసెస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

రూ.2,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్, పవర్‌ఫుల్ అమోలెడ్ స్క్రీన్, కాలింగ్ ఫీచర్ ,పక్కా అక్యూరెసీ ఉన్న వాచ్ కావాలంటే Redmi Watch Move కి మించిన ఆప్షన్ లేదు. మీ పాత నార్మల్ డిస్‌ప్లే వాచ్‌ని పక్కనపెట్టి.. ఈ ట్రెండీ అమోలెడ్ వాచ్‌కి అప్‌గ్రేడ్ అవ్వడానికి ఇదే రైట్ టైం. ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్లలో స్టాక్ చాలా వేగంగా క్లియర్ అవుతోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×