E-Paper
Advertisement

Mobile Offers @ Rs 525: బంపరాఫర్.. రూ.10,500 ఫోన్‌పై రూ.10వేల డిస్కౌంట్..!

Mobile Offers @ Rs 525: బంపరాఫర్.. రూ.10,500 ఫోన్‌పై రూ.10వేల డిస్కౌంట్..!
Advertisement
Redmi 13C 5G
Redmi 13C 5G

Redmi 13C 5G: ప్రస్తుతం అంతా 5జీ మయమైపోయింది. దీంతో మార్కెట్‌లోకి పలు బ్రాండ్‌లకు సంబంధించి 5జీ స్మార్ట్‌పోన్లు దర్శనమిస్తున్నాయి. అందులోనూ కొన్ని అధిక ధర ఉంటే.. మరికొన్ని తక్కువ ధరకు అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే ఈ ఆఫర్ మీకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై భలే డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ మి 13సి 5జీ ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ మొబైల్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 25 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.10,499కి లిస్ట్ అయింది. అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,999 ఉండగా.. 25శాతం డిస్కౌంట్‌తో రూ.11,999కి లిస్ట్ అయింది. ఇక చివరిగా టాప్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17,999కి బదులుగా 22శాతం తగ్గింపుతో కేవలం రూ.13,999లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: వివో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అట్రాక్ట్ చేస్తున్న డిస్‌ప్లే!

Advertisement

ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. జె అండ్ కె బ్యాంక్ క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే జె అండ్ కె బ్యాంక్ డెబిట్ కార్డు నాన్ ఈఎంఐ నాన్షక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్లు కాకుండా ఈ మొబైల్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

4/128జీబీపై రూ.9,974 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే 6/128జీబీపై రూ.11,399 వరకు.. 8/256జీబీ వేరియంట్‌పై రూ.13,299 వరకు భారీ ఎక్స్ఛేంజ్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్లతో వరుసగా రూ.525, రూ.600, రూ.700 లకే ఈ 5జీ మొబైల్‌ను కొనుక్కోవచ్చు. అయితే పాత ఫోన్ అనేది మంచి మోడల్, కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాంటప్పుడే ఈ పూర్తి మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. లేకుంటే మీ జేబు నుంచి మరింత అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×