E-Paper
Advertisement

Realme P4x Smartphone: బిగ్ బ్యాటరీతో రియల్‌మీ పీ4ఎక్స్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్ పోనూ కేవలం రూ.13,499 మాత్రమే!

Realme P4x Smartphone: బిగ్ బ్యాటరీతో రియల్‌మీ పీ4ఎక్స్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్ పోనూ కేవలం రూ.13,499 మాత్రమే!
Advertisement

Realme P4x Smartphone: దేశీయ మార్కెట్లోకి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది రియల్‌మీ. P సిరీస్‌లో భాగంగా ‘Realme P4x’ను తీసుకొచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7000mah భారీ బ్యాటరీ కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. Realme యూఐ 6.0తో పనిచేసే ఈ ఫోన్.. 50MP ప్రైమరీ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడీ రియల్‌మీ పీ4ఎక్స్‌పై లాంచ్ ఆఫర్స్, ఫీచర్లపై ఓ లుక్కేసేయండి మరి.

అదనంగా కూపన్ డిస్కౌంట్:

ఈ యల్‌మీ పీ4ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15,000. అలాగే 6GB + 128GB వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 8GB + 128GB వేరియంట్‌ ధర రూ.16,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ 8GB + 256GB వేరియంట్‌ ధర రూ.17,999గా సంస్థ నిర్ణయించింది. Realme P4x స్మార్ట్‌ఫోన్ మ్యాటీ సిల్వర్‌, ఎలెగెంట్‌ పింక్‌, లేక్‌ గ్రీన్‌ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ లేదా రియల్‌మీ నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే కంపెనీ ఈ ఫోన్‌ మీద లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీంతో పాటు కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు మావా.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్!

ఆఫర్ కొన్ని రోజులే:

Realme P4x స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. సంస్థ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా.. రూ.1,500 బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌ తర్వాత రియల్‌మీ P4x ఫోన్ రూ.13,499 ధరకే లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబరు 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి రానుంది. అలాగే కంపెనీ ప్రకటించిన లాంచ్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉండనుంది. కాబట్టి.. ఈ సరికొత్త రియల్‌మీ పీ4ఎక్స్‌ సొంతం చేసుకోవాలనుకుంటన్న వాళ్లు వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం.

Advertisement

Read Also: గేమింగ్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.. స్మాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌‌తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×