E-Paper
Advertisement

Realme P1 5G First Sale: ఈ రోజే రియల్ మీ P1 5G ఫస్ట్ సేల్.. ఈ సారి మాములుగా ఉండదు!

Realme P1 5G First Sale: ఈ రోజే రియల్ మీ P1 5G ఫస్ట్ సేల్.. ఈ సారి మాములుగా ఉండదు!
Advertisement

Realme P1 5G Mobile First Sale Starts from Today: ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో 5G ఫోన్ల హవా నడుస్తోంది. 5G నెట్వర్క్ విపరీతంగా విస్తరిస్తుండడంతో అన్ని కంపెనీలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు 5G సపోర్ట్ చేసే ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రియల్ మీ ఇటీవలే P1 5G సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో, కంపెనీ రియల్‌మీ P1 5G, Realme P1 Pro 5G అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఏప్రిల్ 22న అంటే రేపు ఈ రెండు ఫోన్లు మొదటి సేల్‌‌‌కు రానున్నాయి.

రియల్ మీ P1 5G,P1 Pro 5G  రెండు స్మార్ట్‌ఫోన్లు 120Hz రీఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 2400×1080 FHD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 8GB + 8GB వరకు డైనమిక్ RAMతో Realme ఈ ఫోన్‌ను అందిస్తుంది. ఫోన్ 128GB/256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.

Advertisement

Also Read: మైండ్ బ్లోయింగ్.. జస్ట్ రూ.750కే 5G ఫోన్!

కెమెరా స్పెక్స్ విషయానికి వస్తే 50MP బ్యాక్ కెమెరా, 2MP బ్యాక్ వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫోన్ 50MP మోడ్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, AI బ్యూటీ, ఫిల్టర్, స్లో మోషన్, స్ట్రీట్ మోడ్, టెక్స్ట్ స్కానర్, టిల్ట్-షిఫ్ట్‌లతో వస్తుంది.

Advertisement

రియల్ మీ ఫోన్ డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోన్ 6nm ప్రాసెస్, ఆక్టా-కోర్, 2A78 @2.6 GHz,6XA55 @2.0 GHz CPU, Mali-G68 MC4 GPUతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 6జెన్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ, USB టైప్-సి పోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 45W SUPERVOOC ఛార్జ్‌‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: మరి కొద్ది రోజుల్లో ఫోన్ల జాతర.. ఈ మోడల్ చాలా తక్కువకే!

ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ కానుంది Flipkart, Realme  అధికారిక వెబ్‌సైట్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు 6GB+128GB, 8GB+256GBలో ఫోన్‌ను దక్కించుకోవచ్చు. మీరు ఫోన్‌ను ఫీనిక్స్ రెడ్ మరియు పీకాక్ గ్రీన్ రంగులలో కొనుగోలు చేయగలుగుతారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×