E-Paper
Advertisement

Realme C65 5G Mobile: రేపే రియల్ మీ నుంచి కొత్త ఫోన్.. అబ్బాయిలు వదలకండి!

Realme C65 5G Mobile: రేపే రియల్ మీ నుంచి కొత్త ఫోన్.. అబ్బాయిలు వదలకండి!
Advertisement

Realme C65 5G Launch: ప్రస్తుత టెక్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా ఉండాలి. లేదంటే బయట జనాలు విచిత్రంగా, వింతగా చూస్తారు. మనోళ్లు కందొరైతే ఏకండా రెండు మూడు ఫోన్లలు వాడుతుంటారు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైపోయింది. ఇదే సమయంలో ఇంట్లో వస్తువులు కొనాలన్నా, మంచి హైదరాబాదీ ధమ్ బిర్యాని తినాలన్నా ఫోన్‌ నుంచి బుక్ చేస్తే వచ్చి ఇంట్లో పడిపోతాయి.

అలానే ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కాలాన్ని గడిపేయచ్చు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ మార్కెట్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు ఏప్రిల్ 24న రియల్ మీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర తదితర విషయాలను చూసేయండి.

Advertisement

రియల్ మీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. తన కస్టమర్ల కోసం మూడు కొత్త ఫోన్‌లను బ్యాక్ టు బ్యాక్ లాంచ్ చేయనుంది. రేపు అంటే ఏప్రిల్ 24న కంపెనీ నార్జో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ శక్తివంతమైన ఫోన్ 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్ అవుతుంది.

Also Read: రూ. 282కే నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే..!

Advertisement

ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో రానుంది. ఇది మాత్రమే కాదు, లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్ స్పెక్స్ ధర గురించి కూడా సమాచారం ఇచ్చింది. కంపెనీ రియల్‌మీ C65 5G ఫోన్‌ను వేగవంతమైన ఎంట్రీ లెవల్ ఫోన్‌గా తీసుకొస్తుంది. MediaTek D6300 చిప్‌సెట్‌తో వస్తున్న రియల్ మీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్. ఇక డిస్‌ప్లే గురించి చెప్పాలంటే బెస్ట్ డిస్‌ప్లే ఉండొచ్చు.

Also Read: ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్..!

ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రేష్‌రేట్ కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.  4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్లో ఫోన్ అందుబాటులోకి రావచ్చు.  రియల్ మీ C65 5Gని రూ. 10 వేల లోపే లాంచ్ చేస్తోంది. స్టోరేజ్‌ను బట్టి ఫోన్ ధర మారే అవకాశం ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×