E-Paper
Advertisement

Realme GT Neo 6 SE Launch: రియల్ మీ నుంచి గేమింగ్ ఫోన్.. రేపే లాంచ్!

Realme GT Neo 6 SE Launch: రియల్ మీ నుంచి గేమింగ్ ఫోన్.. రేపే లాంచ్!
Advertisement

Realme GT Neo 6 SE Launching Tomorrow: ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. మారుతున్న టెక్నాజీకి అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లను తీసుకొస్తున్నాయి. మరి ముఖ్యంగా యువతను ద‌ృష్టిలో ఉంచుకొని గేమింగ్ ఫోన్లపై కంపెనీలు ఫోకస్ చేశాయి. గేమింగ్ కోసమే ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లను డెవలప్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మీ చైనా మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తుంది. ఈ ఫోన్ రేపే ఏప్రిల్ 11న మొబైల్ లవర్స్‌కు అందుబాటులోకి వస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? ధర, ఫీచర్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

Advertisement

Also Read: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోతున్న కెమెరా!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన కస్టమర్ల కోసం తన కొత్త గేమింగ్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Realme GT Neo 6 SEని ఏప్రిల్ 11న లాంచ్ చేయనుంది. ఇందులో 6.78 ఇంచెస్ LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6000 nits వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. 1.5K రిజల్యూషన్ పిక్సెల్‌లతో లభిస్తుంది. 2780 x 1264 పిక్సెల్‌లకు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5500 ఎమ్‌ఏహెచ్ పవర్‌ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కొత్త స్నాప్‌డ్రాగన్ 7+ Gen3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 1 TB వరకు స్టోరేజ్‌తో 16GB RAMని కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్‌లో పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Also Read: నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అంటారు!

ఈ రియల్ మీ GT Neo 6 SEని గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో Genshin ఇంపాక్ట్ ప్లే చేస్తున్నప్పుడు సెకనుకు 59.5 ఫ్రేమ్‌లను అందజేస్తుంది. ఇది త్రీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌తో తొమ్మిది లేయర్‌ల హీట్ డిస్సిపేషన్ మెటీరియల్స్ కలిగి ఉంటుంది. 10014 మిమీ స్క్వేర్ డబుల్ లేయర్ కూల్ చాంబర్ ఏరియాతో వస్తుంది. ఆప్టిక్స్ కోసం..ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×