E-Paper
Advertisement

Top Camera Smartphones: ప్రతి క్లిక్ ఇస్తుంది కిక్.. రూ. 20వేలలో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే

Top Camera Smartphones: ప్రతి క్లిక్ ఇస్తుంది కిక్.. రూ. 20వేలలో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే
Advertisement
Top Camera Smartphones
Top Camera Smartphones

Top Camera Smartphones Under Rs 20,000 : ఫోటోగ్రఫీ అంటే ఈరోజుల్లో కుర్రకారుకి పిచ్చ క్రేజ్. ముఖ్యంగా యవత కెమెరా దొరికినప్పుడల్లా ఫోటులు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో ఫోన్‌తో ఫోటోలు దిగే ట్రెండ్ పెరిగిపోయింది. ఫోన్ ప్రైస్‌లు కూడా ఎక్కువ ఉండటంతో చాలామంది వీటికి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి వారికో గుడ్ న్యూస్. 2024లో రూ.20వేల బడ్జెట్‌లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

రియల్ మీ 12 ప్లస్ 5జీ

Advertisement

రియల్ మీ 12 ప్లస్ 5జీ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ ఎల్వైటీ-600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఇందులో ఉంటాయి. ఫ్రంట్ కెమెరా16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంతో అందమైన పోర్ట్రెయిట్ షాట్లను తీసుకోవచ్చు. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌తో 6.67 ఇంచ్​ అల్ట్రా స్మూత్ ఓఎల్ఈడీ డిస్ ప్లే అందించారు. మంచి విజువలైజేషన్ అనుభూతిని పొందొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 5జీ చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ పమనీర్ గ్రీన్, నావిగేట్ బీజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 8 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.18,999గా ఉంది.

Also Read: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్!

Advertisement

ఐక్యూ జెడ్ 9 5జీ

ఐక్యూ జెడ్9 5జీ ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్-882 కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు పొందుతుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. వీడియోలు చూసేందుకు 6.67 ఇంచెస్ ఫెల్‌హెచ్‌డీ ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. 5000 ఎంఏహెచ్ పవర్‌ ఫుల్ బ్యాటరీ. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇందులో బ్రష్డ్ గ్రీన్, గ్రాఫీన్ బ్లూ కలర్స్ ఉన్నాయి. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉంది.

Also Read: రూ.7 వేలలో తోపు ఫోన్లు .. మిస్ చేయకండి!

రెడ్ మీ నోట్ 13 5జీ

రెడ్​మీ నోట్ 13 5జీ సొగసైన డిజైన్, అద్భుతమైన కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వీడియోలు చూడటం కోసం 6.67 ఇంచ్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఈ ఫోన్‌కు మెరుగైన పర్పార్మెన్స్ ఇస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. స్టెల్త్ బ్లాక్, ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో ఫోన్ లభిస్తుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి.
6 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ, 12 జీబీ+256 జీబీ స్టోరేజ్. దీని ధర. రూ.17,999గా ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×