E-Paper
Advertisement

కేవలం రూ. 699 కే గేమింగ్ ఇయర్‌బడ్స్! 50H ప్లేటైమ్.. డోంట్ మిస్

కేవలం రూ. 699 కే గేమింగ్ ఇయర్‌బడ్స్! 50H ప్లేటైమ్.. డోంట్ మిస్
Advertisement

Predator Xo1 Gaming Earbuds: గేమింగ్ లవర్స్ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్! పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఎనిమీస్ అడుగుల శబ్దాలు క్లియర్‌గా వినపడాలన్నా, బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్ రావాలన్నా ఇప్పుడు మార్కెట్లో ఒక సరికొత్త సెన్సేషన్ నడుస్తోంది. అదే Predator Xo1 Gaming Earbuds. కేవలం రూ. 699 అనే నమ్మలేని బడ్జెట్ ధరలోనే 50 గంటల లాంగ్ ప్లేటైమ్, పవర్‌ఫుల్ 13MM డ్రైవర్స్, అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్‌తో ఈ బ్లూటూత్ హెడ్‌సెట్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఈ క్రేజీ గేమింగ్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు, ధర, పూర్తి రివ్యూ మీకోసం!

1. 50 గంటల నాన్-స్టాప్ ప్లేటైమ్ :
ఈ ఇయర్‌బడ్స్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. సింగిల్ ఛార్జ్‌పై ఈ బడ్స్ గంటల తరబడి బ్యాకప్ ఇస్తాయి. ఇక కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల ప్లేటైమ్ లభిస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వారం రోజుల పాటు ఛార్జర్ వైపు చూడాల్సిన అవసరమే లేదు. దీనికి తోడు టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

2.13MM పవర్‌ఫుల్ ఆడియో డ్రైవర్స్ :
మ్యూజిక్ వినేటప్పుడు బేస్ గట్టిగా ఉండాలి అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో అమర్చిన 13MM ఆడియో డ్రైవర్స్ వల్ల క్రిస్టల్ క్లియర్ సౌండ్‌తో పాటు గుండెల్లో రీసౌండ్ వచ్చేలా డీప్ బేస్ లభిస్తుంది. హై-ఫై ఆడియో క్వాలిటీ వల్ల ప్రతి చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్ కూడా చాలా క్లియర్‌గా వినపడుతుంది.

3. అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్ :
గేమింగ్ ఆడేటప్పుడు సౌండ్ లేట్‌గా వస్తే మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. ఇందులో ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ ఇచ్చారు. ఇది లేటెన్సీని చాలా వరకు తగ్గించేస్తుంది. మీరు స్క్రీన్‌పై బుల్లెట్ ఫైర్ చేసిన వెంటనే.. సౌండ్ చెవుల్లోకి వచ్చేస్తుంది. ఎనిమీస్ ఎటువైపు నుంచి వస్తున్నారో ఈజీగా కనిపెట్టేయవచ్చు.

Advertisement

4. ఆర్జీబీ లైటింగ్ & ట్రెండీ డిజైన్ :
చూడటానికి ఈ ఇయర్‌బడ్స్ కేస్ చాలా స్టైలిష్‌గా, మోడ్రన్ గేమింగ్ లుక్‌తో ఉంటుంది. దీనిపై ఉండే.. ఆర్జీబీ లైట్స్ రాత్రి పూట వాడుతున్నప్పుడు సూపర్ క్రేజీ వైబ్ ఇస్తాయి. బడ్స్ చాలా లైట్ వెయిట్గా ఉండటం వల్ల చెవుల్లో.. పెట్టినా పెట్టినట్టు అనిపించదు, ఎంతసేపైనా వాడుకోవచ్చు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ వల్ల ఫోన్ కి చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది.

ధర ఎంత?
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో.. ఈ Predator Xo1 Gaming Earbuds ధర కేవలం రూ. 699 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లేదా బ్యాంక్ ఆఫర్స్ సమయంలో.. కొంటే ఇది ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. రూ. 700 లోపు బడ్జెట్‌లో.. 50 గంటల బ్యాటరీ, 13MM డ్రైవర్స్ , గేమింగ్ లుక్ రావడం నిజంగా ఊహించని డీల్.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×