E-Paper
Advertisement

Buy POCO M5 at Rs 5,999: ఏంటి బాసూ ఈ డిస్కౌంట్.. రూ.19 వేల స్మార్ట్‌ఫోన్‌‌ కేవలం రూ. 5,999 కే

Buy POCO M5 at Rs 5,999: ఏంటి బాసూ ఈ డిస్కౌంట్.. రూ.19 వేల స్మార్ట్‌ఫోన్‌‌ కేవలం రూ. 5,999 కే
Advertisement

 Buy POCO M5 Mobile at Rs 5,999: ప్రస్తుతం మార్కెట్‌లోకి సరికొత్త ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. లుక్, డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ ధరలో రిలీజ్ కావడంతో సామాన్య ప్రజలు కొనుక్కోవడానికి వెనకడుగు వేస్తున్నారు.

Advertisement

అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో మంచి కండీషన్ గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ఎదురుచూసే వారికి ఇదొక బెస్ట్ చాన్స్ అనే చెప్పాలి.

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం 5 స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరే‌జ్‌తో రెండు వేరియంట్‌‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లు మంచి డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read More: హుర్రే! కిలో వెల్లుల్లి ధర కన్నా తక్కువ ధరకే POCO 5జీ స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

ఇందులో 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ గల స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999లకు ఉండగా.. ఇప్పుడు 56 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.6,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీని 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.7,999లకే కొనుక్కోని ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు.

దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యూపీఐ ట్రాన్షక్షన్‌లపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు కేవలం రూ.1,334 చెల్లించవచ్చు. ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు.

6.58 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డిప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటి ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చింది. అలాగే సెల్ఫీల కోసం 8మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×