E-Paper
Advertisement

POCO C51 @Rs 6000: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..

POCO C51 @Rs 6000: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..
Advertisement

POCO C51: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎవ్వరి చేతిలో చూసినా మొబైలే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి మొబైల్ ఒక వ్యసనంలా మారిపోయింది.

Advertisement

అందువల్ల ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ కంపెనీలు సరికొత్త టెక్నాలజీతో, అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండెడ్ కంపెనీల నుంచి కొత్త కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చాయి.

అందులో పోకో కంపెనీ ఒకటి. ఈ కంపెనీ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల మోడళ్లలో పలు వేరియంట్లను తీసుకొస్తున్నాయి. అయితే వీటి రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉండటంతో చాలామంది సామాన్య ప్రజలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Advertisement

READ MORE: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..

ఈ క్రమంలో ప్రముఖ ఈకామర్స్ కంపెనీల అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఏమైనా ఆఫర్లు ప్రకటిస్తే కొనుక్కునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలా ఎదురుచూసే వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ పోకో స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను అందిస్తోంది.

తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి పోకో కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు మంచి సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి51 మొబైల్‌పై అద్భుతమైన తగ్గింపు ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.10 వేలుగా నిర్ణయించింది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ను రూ.11వేలుగా నిర్ణయించింది.

READ MORE: హుర్రే! కిలో వెల్లుల్లి ధర కన్నా తక్కువ ధరకే POCO 5జీ స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

అయితే ఇప్పుడు వీటి ధరలు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గాయి. 4/64జీబీ వేరియంట్‌ను 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.5,499లకే కొనుక్కోవచ్చు. అలాగే టాప్ వేరియంట్ 6/128 జీబీ వేరియంట్‌ను రూ.11 వేలకు బదులుగా కేవలం రూ.5,999లకే సొంతం చేసుకోవచ్చు.

ఇది చాలా తగ్గింపు అనే చెప్పాలి. కాగా వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

అలాగే ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అనే చెప్పాలి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×