E-Paper
Advertisement

Oppo Reno 13 5G: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. అమెజాన్‌లో ఒప్పో రెనో 5Gఫోన్‌పై రూ.15వేలు తగ్గింపు!

Oppo Reno 13 5G: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. అమెజాన్‌లో ఒప్పో రెనో 5Gఫోన్‌పై రూ.15వేలు తగ్గింపు!
Advertisement

Oppo Reno 13 5G: అమెజాన్‌లో కొత్త ఒప్పో రెనో 13 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. మీరు కోరుకున్న బడ్జెట్‌లో స్టైలిష్ ఫోన్‌ కొనాలనుకుంటున్న వారికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఒప్పో రెనో 13 5G ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రూ.37,999 ధరకి భారత మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను అమెజాన్ ఆఫర్‌లో రూ.23వేలకే పొందొచ్చు. దీనిలోని అద్భుతమైన కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసమైన కొనాల్సిందే అనిపిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ మీద బ్యాంక్ డిస్కౌంట్లు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

రూ.15వేలు తగ్గింపు:

ఒప్పో రెనో 13 5G ఇప్పుడు అమెజాన్‌లో రూ.23వేలకే లభిస్తుంది. లాంచ్ అయినప్పటి ధర కంటే.. దాదాపు రూ.15వేలు తగ్గింది. అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో మరిన్ని డిస్కౌంట్లను పొందొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.1,164 నుంచి నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ ట్రేడింగ్ చేసుకుని.. ఒప్పో ఫోన్ వర్కింగ్ స్టేటస్ ఆధారంగా రూ.22,700 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Advertisement

Read Also: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

స్పెసిఫికేషన్ల వివరాలిలా..

ఒప్పో రెనో 13 5G ఫోన్.. 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. షార్ప్ ఇమేజరీ, కలర్ ఫ్లూయిడ్ మోషన్‌తో లభిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంటుంది. యాప్‌లు, ఫొటోలు, ఫైల్స్ కోసం 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 5,600mAh బ్యాటరీ వేగంగా ఛార్జ్ చేయగలదు. ఒప్పో రెనో 13 5G ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌ కలిగి ఉంది.

కెమెరాల విషయానికొస్తే..

Advertisement

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. దీనిలో 50MP మెయిన్ కెమెరా, వైట్ షాట్‌ల కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, డెప్త్, కాంట్రాస్ట్ కోసం 2MP మోనోక్రోమ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.

Read Also: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×