E-Paper
Advertisement

Best Buying 5G Mobiles: కొత్త సరుకు.. సేల్స్‌లో దుమ్ములేపుతున్న ఫోన్లు.. చవకగా కోనేయండి!

Best Buying 5G Mobiles: కొత్త సరుకు.. సేల్స్‌లో దుమ్ములేపుతున్న ఫోన్లు.. చవకగా కోనేయండి!
Advertisement

Best Buying 5G Mobiles: ఇండియా 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ప్రీమియం ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే మీరు కూడా కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని చేయాలని చూస్తున్నట్లయితే.. బడ్జెట్ రూ. 20 వేల వరకు ఉంటే కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ఇవి మంచి కెమెరాతో పాటు బెస్ట్ పర్ఫామెన్స్‌ని అందిస్తాయి. ప్రజలు కూడా వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అవేంటే చూసేయండి.

ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి డిస్కౌంట్‌తో కొత్త ఫోన్‌‌లను కొనుగోలు చేయడానికి మంచి ఆఫర్ ఉంది. HDFC బ్యాంక్ కార్డ్,  EMI ద్వారా కొన్ని సెలెక్టెడ్ మోడళ్లపై రూ.4,750 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 10 అదనపు డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. అదేవిధంగా HSBC బ్యాంక్ కార్డ్‌లు, సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులపై కూడా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: ఏమని చెప్పను.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూడలేదు!

Tecno Pova 6 Pro 5G
మీరు తక్కువ ధరలో మంచి ఫీచర్ల కోసం చూస్తున్నట్లయితే 108MP కెమెరా సెటప్‌తో టెక్నో బ్రాండ్ నుంచి కొత్త ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇందులో 16GB RAM+256GB ఇంటర్నట్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.19,249కి కొనుగోలు చేయవచ్చు. 6000mAh బ్యాటరీతో 70W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్న భారతదేశంలో ఇది మొదటి ఫోన్. ఆర్క్ ఇంటర్‌ఫేస్ దాని బ్యాక్ ప్యానెల్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది IP53 రేటింగ్‌తో వస్తుంది. 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Advertisement

OnePlus Nord CE 3 5G
OnePlus Nord-lineup స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. 6.7 అంగుళాల 120Hz AMOLED ఫుల్ HD డిస్‌ప్లే ఫోన్‌లో ఉంది ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరా సెన్సార్లు ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాతో కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో ఉన్న 5000mAh బ్యాటరీ 80W SuperVOOC ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!

Realme Narzo 70 5G
మీ బడ్జెట్ రూ. 15,000 కంటే తక్కువగా ఉంటే మీరు ఈ Realme ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రూ. 14,999 ప్రారంభ ధరతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×