E-Paper
Advertisement

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!
Advertisement

Amazon Offer: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘వన్‌ప్లస్ 13’ (OnePlus 13) ధరపై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ ప్రకటించింది. లాంచ్ సమయంలో రూ. 69,999 కి లభించిన ఈ ఫోన్.. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి దాదాపు రూ. 12,000 పైగా తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫర్ వివరాలు, మెుబైల్లోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అమెజాన్ ఆఫర్..

వన్‌ప్లస్ 13 (12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) వేరియంట్ అసలు ధర రూ. 69,999 కాగా.. అమెజాన్‌లో ఇది రూ. 57,999 కే సేల్ అవుతోంది. అంతేకాకుండా ప్రైమ్ యూజర్లు అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. మరో 5 శాతం డిస్కౌంట్ సైతం పొందొచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకైతే 3 శాతం రాయితీ లభించనుంది. మరోవైపు నెలకు రూ.2,039తో నో-కాస్ట్-ఈఎంఐను సైతం అమెజాన్ ఆఫర్ చేస్తోంది. పాత మెుబైల్ ను ఇచ్చి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.36,060 వరకూ గరిష్ట డిస్కౌంట్ ను పొందొచ్చని అమెజాన్ వర్గాలు వెల్లడించాయి.

అధునాతన ఫీచర్లు

Advertisement

వన్ ప్లస్ 13 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.82 అంగుళాల క్యూ హెచ్ డీ + ఎల్ పీటీఓ అమెలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ అందించారు. గేమింగ్ లవర్ల కోసం ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ను ఫిక్స్ చేశారు. కెమెరాల విషయానికి వస్తే.. 50 ఎంపీ ప్రైమరీ + 50 ఎంపీ అల్ట్రావైడ్ + 50 ఎంపీ టెలిఫొటోతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. అలాగే 6000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.

ఆఫర్లను ఎలా పొందాలి?

వన్ ప్లస్ 13 ఫోన్ ను డిస్కౌంట్ లో పొందేందుకు అమెజాన్ యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగా లాగిన్ కావాలి. అనంతరం సెర్చ్ బాక్స్ లో వన్ ప్లస్ 13 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అనంతరం మీకు నచ్చిన కలర్, వేరియంట్ ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ పేజీలోకి వెళ్లి.. ఆఫర్ ఉన్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసి.. పేమెంట్ కంప్లీట్ చేయండి. ఒకవేళ వర్కింగ్ కండిషన్‌లో ఉన్న పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆప్షన్‌ను ఉపయోగించి ధరను మరింత తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఈ ఆఫర్‌లో కొనడం మేలేనా?

రూ. 60,000ల బడ్జెట్ పరిధిలో ఒక పక్కా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఈ అమెజాన్ డీల్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. పవర్ ఫుల్ ప్రొసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే, మెరుగైన కెమెరా క్వాలిటీ, రోజంతా నిలిచే బిగ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. లాంచ్ ధరతో పోలిస్తే రూ. 12,000కి పైగా తక్కువకే వస్తుండటంతో హ్యాపీగా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×