E-Paper
Advertisement

Mobile Offer : ఇదేక్కడి ఆఫర్ రా దేవుడా.. ఫోన్ ధరను ఒక్కసారిగా ఇంత తగ్గిచ్చేస్తారా..!

Mobile Offer : ఇదేక్కడి ఆఫర్ రా దేవుడా.. ఫోన్ ధరను ఒక్కసారిగా ఇంత తగ్గిచ్చేస్తారా..!
Advertisement

OnePlus 11R 5G Offer : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో మంచి మొబైల్ డీల్ అందుబాటులో ఉంది. ఇప్పటికీ కొన్ని ఫోన్లపై మంచి డీల్స్ జరుగుతున్నాయి. గతేడాది లాంచ్ చేసిన OnePlus 11R ఇప్పుడు కేవలం రూ.29,999కే అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు మీరు బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మరో రూ. 2000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా,  100W SuperVOOC ఛార్జర్ ఉన్నాయి. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకోండి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ అసలు ధర రూ. 39,999 కాగా 25శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధర రూ. 29,999 చేరుతుంది. మీకు ICICI క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు రూ. 2,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. అంటే మీరు ఈ ఫోన్‌ని కేవలం రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా రూ. 1,454 నెల EMIగా చెల్లించి కూడా ఫోన్ పొందొచ్చు. నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Also Read : ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!

OnePlus 11R 5G డిజైన్ OnePlus 11ని పోలి ఉంటుంది. OnePlus 11R 6.74 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో మంచి క్వాలిటీ వీడియోలను చూడొచ్చు. దీని స్క్రీన్ బయట కూడా బ్రైట్‌గా కనిపిస్తుంది. Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ కారణంగా ఈ ఫోన్ స్మూత్‌గా నడుస్తుంది. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కానప్పటికీ ఇది డైలీ యూసేజ్‌కు బెటర్‌గా ఉంటుంది.

Advertisement

Also Read : 50MP కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. మరికొన్ని గంటల్లో లాంచ్!

ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. అయితే చాలా వైడ్ యాంగిల్  క్లోజ్ అప్ ఆబ్జెక్ట్‌లను క్యాప్చర్ చేయగల సామర్థ్యం ఈ కెమెరాకు ఉంటుంది. 11R 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 100W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ చాలా వేగంగా ఫుల్ అవుతుంది. బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది త్వరగా డ్రెయిన్ అవ్వదు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×