E-Paper
Advertisement

offer on garmin watch: గార్మిన్ వాచెస్‌పై భారీ సెల్.. ఏకంగా సగం రేటుకే అమ్మకం

offer on garmin watch: గార్మిన్ వాచెస్‌పై భారీ సెల్.. ఏకంగా సగం రేటుకే అమ్మకం
Advertisement
offer on garmin watch
offer on garmin watch

offer on garmin watch:చాలా మంది తాము ఫిట్ గా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దాని కోసం కొన్ని గోల్స్ కూడా సెట్ చేసుకుంటారు. ఉదయాన్నే లేవడం, వ్యాయామాలు చేయడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేసి ఆ తర్వాత ఆ బరువును కొలుచుకునేందుకు వెయిట్ మెషిన్ ను యూజ్ చేస్తుంటారు. అయితే వెయిట్ మెషిన్ ను ఉపయోగించడం కంటే దానికి బదులుగా టెక్నాలజీ కలిగిన వస్తువులు మార్కెట్లో విపరీతంగా లభిస్తున్నాయి. దీంతో చాలా మంది యువత తమ నిత్య జీవితంలో పనులతో పాటు ఫిట్ గా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో మార్కెట్లో దొరికే స్మార్ట్ వాచ్ లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఫిట్నెస్ ట్రాకింగ్ లో స్మార్ట్ వాచ్ లు పోషిస్తున్న ప్రధానపాత్రతో.. కంపెనీలు పండుగల సమయంలో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ద గార్మిన్ ఫోర్ రన్నర్ 945 జీపీఎస్ స్మార్ట్ వాచ్ పై ప్రస్తుతం భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. సగం రేటుకే మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. వాల్ మార్ట్ లో $300కే అందుబాటులోకి తెచ్చింది. ఇది దాదాపు గార్మిన్ వాచ్ అసలు ధరలో సగం తగ్గింపు అన్న మాట. 2022లో మార్కెట్లోకి వచ్చిన ఫోర్ రన్నర్ 945 జీపీఎస్ రన్నింగ్ స్మార్ట్ వాచ్ పై 4.5 నుంచి 5 స్టార్ రేటింగ్ ఉంది. అన్ని వాచ్ లలో కంటే బెస్ట్ ఫిట్ నెస్ ట్రాకర్ గాను ఈ వాచ్ రేటింగ్ సంపాదించుకుంది.

Advertisement

ఈ వాచ్ ను రివ్యూ చేసే సమయంలో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వాచ్ కేవలం రన్నింగ్ సమయంలో మాత్రమే కూడా ఇతరత్ర వాటిల్లోను చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపు 30 ఆటలు ఆడే సమయాల్లోను హెల్త్ కండీషన్ ట్రాక్ చేసేందుకు మెరుగ్గా పనిచేస్తుంది. యోగా, బైకింగ్ వంటివి చేసే సమయాల్లోను క్యాలరీలను ఎంత ఖర్చు చేస్తున్నామో లెక్కిస్తుంది.

వర్కౌట్ ట్రాకింగ్, మ్యూజిక్ కూడా వినే అవకాశం ఉంది. దాదాపు 1000కి పైగా పాటలను వినొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం గురించి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవచ్చు. నిద్ర, స్ట్సెస్ వంటి వాటిని కూడా మెషర్ చేసుకోవచ్చు. మనం ఏవిధంగా నిద్రపోతున్నామో కూడా వాచ్ కనిపెట్టగలుగుతుంది. పూర్తి నిద్రలో ఉన్నామా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. బెడ్ పై పడుకున్నపుడు మన బాడీ మూమేంట్స్ ఏవిధంగా ఉన్నాయో కనిపెడుతుంది.

Advertisement

ఇందులో మరికొన్ని ఉపయోగకరమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. జీపీఎస్ ను కూడా సులువుగా ట్రాక్ చేయోచ్చు. గూగుల్ మ్యాప్స్ ని అలో చేసి మనం వెళ్లే రూట్ ను ఎంచుకోవచ్చు. ఇలా గార్మిన్ వాచ్ పై 4.5 నుండి 5 వరకు రివ్యూలు ఉన్నాయి. ఈ వాచ్ ప్రస్తుతం సగం ధరకే వాల్ మార్ట్ లో అందుబాటులో ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×