E-Paper
Advertisement

Nothing Phone 3 : నథింగ్ నుంచి మరో కొత్త మెుబైల్ భయ్యా! ఫీచర్స్ కిర్రాక్ అంతే

Nothing Phone 3 : నథింగ్ నుంచి మరో కొత్త మెుబైల్ భయ్యా! ఫీచర్స్ కిర్రాక్ అంతే
Advertisement

Nothing Phone 3 : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ చెందిన నథింగ్ ఫోన్ 3 త్వరలోనే లాంఛ్ కు సిద్ధమవుతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ లీకవటంతో ఇప్పటికే టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి రాబోతుందా అంటూ అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అసలు ఈ మెుబైల్ లాంఛ్ డేట్ ఎప్పుడు.. ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

బ్రిటన్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ త్వరలోనే మరో కొత్త మొబైల్ ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. నథింగ్ ఫోన్ 3 పేరుతో రాబోతున్న ఈ మొబైల్ లో సరికొత్త ఫీచర్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది. AI- పవర్డ్ ప్లాట్‌ఫారమ్‌ ను ఈ మొబైల్ లో తీసుకురాటానికి నథింగ్ సన్నాహాలు చేస్తుందని…  యూజర్ ఇంటర్ ఫేస్ లో సరికొత్త ఆవిష్కరణలు ఈ మొబైల్ తో మొదలుకానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటి వరకూ ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చిన ఈ సంస్థ.. కెమెరా ఫీచర్స్ తో పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను మరింత మెరుగైన దిశగా తీసుకుపోయేందుకు సన్నాహాలు చేస్తుందని బ్రిటన్ కు చెందిన ఓ మ్యాగ్జైన్ తెలిపింది. అప్-స్కేలింగ్ దిశగా నథింగ్ తన అడుగులు మొదలుపెట్టిందని.. ఇక మీదట ఈ సిరీస్ లో మరిన్ని ప్రీమియర్ ఫీచర్స్ తో మొబైల్స్ రాబోతున్నాయని చెప్పుకొచ్చింది.

ఇక నథింగ్ కంపెనీ నుంచి Qualcomm Snapdragon 8 Gen 3 లేదా Snapdragon 8s Elite SoC చిప్ సెట్ తో మరిన్ని మెుబైల్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఈ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్ 3A తో పాటు నథింగ్ ఫోన్ 3A ప్లస్ మొబైల్స్ సైతం రాబోతున్నాయి. వీటితో పాటు నథింగ్ ఫోన్ 3 కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

నథింగ్ ఫోన్ 3 మెుదటగా జూలై 2025లో లాంఛ్ కావొచ్చనే అంచనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ మెుబైల్  మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే టాప్ అప్ గ్రేడ్స్ తో రాబోతుంది.

Nothing Phone 3 Features –

డిస్‌ప్లే –

6.7-అంగుళాల AMOLED లేదా LTPO OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్
HDR10+ సపోర్ట్

ప్రాసెసర్ –

Qualcomm Snapdragon 8 Gen 2 లేదా పోటైబుల్ ఆండ్రాయిడ్ 13 స్టాండర్డ్స్

క్యామెరా –

పింట్ కెమెరా : 50MP (ఇది తాజా ఫ్లాగ్‌షిప్ కెమెరా)
వైడ్-అంగుల్ : 12MP/50MP
ప్రైమరీ : 12MP లేదా 108MP
వీడియో రికార్డింగ్ : 4K 60fps

RAM + స్టోరేజ్ –

8GB/12GB RAM
128GB/256GB స్టోరేజ్

బ్యాటరీ –

5000mAh బ్యాటరీ
67W ఫాస్ట్ చార్జింగ్
50W వారియర్ ఛార్జింగ్

ఆపరేటింగ్ సిస్టమ్ –

Android 13 ఆధారిత Nothing OS

డిజైన్ –

పారదర్శక బ్యాక్ ప్యానెల్
LED గ్లో అవుట్ ఫీచర్ (మినిమల్ లైటింగ్ ఎఫెక్ట్)
మెటల్ ఫ్రేమ్

కనెక్టివిటీ –

5G, Wi-Fi 6E, Bluetooth 5.3, NFC, USB Type-C

ధర –

రూ.40,000 – రూ.50,000 మధ్య ఉండే ఛాన్స్

ఇతర ఫీచర్లు –

IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ
హైడిన్ ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీతో ఈ మెుబైల్ రాబోతుంది.

ALSO READ : పోకో X7 ప్రో ఫస్ట్ సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×