E-Paper
Advertisement

Middle Class Mobiles: అయిపాయే.. రూ.5 వేలకే అద్భుతమైన ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది!

Middle Class Mobiles: అయిపాయే.. రూ.5 వేలకే అద్భుతమైన ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది!
Advertisement

Middle Class Mobiles: టెక్ మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తోంది. ఈ బడ్జెట్ ఫోన్లను ప్రజలకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వినియోగించేందుకు కూడా ఇంటరెస్ట్ చూపుతున్నారు. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మంచి డీల్స్ అందిస్తోంది. మీరు రూ. 6,000 కంటే తక్కువ ధరతో గొప్ప ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలానే ఈ ఫోన్లపై క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను సులభమైన EMI కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ చవకైన స్మార్ట్‌ఫోన్‌‌లలో బెస్ట్ డిస్‌ప్లే, కెమెరా సెటప్, ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Jio Phone
2 GB RAM+ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 5,799కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్‌పై. రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ పొందడానికి మీరు HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా EMI పేమెంట్ చేయాలి. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 290 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఈ ఫోన్‌లో 5.45 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది.

Advertisement

Nokia C22
నోకిియా 2GBRAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.5,999లగా ఉంది. క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉపయోగించాలి. ఈ ఫోన్‌ను  రూ. 211 నెల  EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి కోటక్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు రూ. 1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడుతే ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉంటుంది.

Also Read: హలో బ్రదర్.. రూ.387లకే 5G ఫోన్.. ఇలాంటి ఆఫర్ నెవర్ బీఫోర్!

Advertisement

itel A60
ఫ్లిప్‌కార్ట్ itel A60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.5,799.  మీరు కొటక్ బ్యాంక్ క్రెడిక్ కార్డు ఉపయోగిస్తే రూ. 4,799కి దక్కించుకోవచ్చు. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిడ్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతే కాకుండా మీరు ఈ ఫోన్‌ను రూ.204 నెల EMIగా చెల్లించి దక్కించుకోవచ్చు. ఇందులో 2GB RAM+32 GB స్టోరేజ్ ఉంటుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఈ ఎంట్రీ లెవల్ ఫోన్‌లో 6.6 అంగుళాల HD డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను చూడొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×