E-Paper
Advertisement

Nokia 2026 5G Smartphone: ఇండియా మొబైల్ మార్కెట్‌ని షేక్ చేయడానికి రెడీ.. నోకియా 2026 5జితో రీ ఎంట్రీ

Nokia 2026 5G Smartphone: ఇండియా మొబైల్ మార్కెట్‌ని షేక్ చేయడానికి రెడీ.. నోకియా 2026 5జితో రీ ఎంట్రీ
Advertisement

Nokia 2026 5G Smartphone: నోకియా పేరు ఒకప్పుడు ఇండియన్ ఫోన్ మార్కెట్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దాదాపు ప్రతి ఇంట్లో నోకియా ఫోన్లు కనిపించే రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కాలం మారింది, టెక్నాలజీ రేస్ పెరిగిపోయింది, నోకియా కొంత వెనకబడి పోయింది. కానీ ఇప్పుడిప్పుడే కంపెనీ తిరిగి బలంగా రావడానికి ప్రయత్నిస్తోంది. అదే ప్రయత్నంలో 2026లో ఒక కొత్త 5 జి ఫోన్ రాబోతోందని టెక్ వరల్డ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈసారి నోకియా రిఫ్రెష్ మోడ్‌లో కాకుండా కంప్లీట్ చేంజ్‌తో రాబోతుందనే సిగ్నన్ కనిపిస్తోంది.

ప్రీమియమ్ క్లాస్ ఫినిష్‌తో డిజైన్ 

Advertisement

డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ప్రీమియమ్ క్లాస్ ఫినిష్ తో వస్తుందట. మెటల్ ఫ్రేమ్ తో గ్లాస్ బాడీ డిజైన్ ఇస్తున్నారని సమాచారం. వెనుక భాగంలో క్వాడ్ కెమెరా మాడ్యూల్ ప్రత్యేకంగా కనిపించే రీతిలో రెక్టాంగ్యులర్ డిజైన్. హాండ్లోకి తీసుకుంటే సాలిడ్ గ్రిప్ అనిపించేలా బిల్డ్ క్వాలిటీతో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే 6.7 ఇంచ్ సూపర్ అమోలెడ్. 2కె రెజల్యూషన్. కలర్స్, కాన్ట్రాస్ట్, బ్రైట్నెస్ అన్నీ విజువల్ గా బెస్ట్ లుక్ ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా స్మూత్‌గా అనిపించే రేంజ్. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7 వాడినట్టు తెలుస్తుంది. డైలీ యూజ్‌లో స్క్రాచ్, స్లిప్, చిన్న ఐసీసిడెంటల్ (accidental) డ్రాప్ లాంటి వాటికి ఇది స్ట్రాంగ్ ప్రొటెక్షన్.

క్లియర్ అవుట్‌పుట్

కెమెరా ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ. వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 100 ఎం పి ప్రైమరి సెన్సర్‌తో పాటు 45 ఎంపి అల్ట్రా వైడ్, 16 ఎంపి పోర్ట్రైట్, 10 ఎం పి టెలి ఫోటో లెన్స్ లు పనిచేస్తాయి. నైట్ ఫోటోలు తీసేటప్పుడు ఎక్కువ లైట్ క్యాప్చర్ అయ్యేలా సెన్సర్లు ఆప్టిమైజ్ చేశారు. డీటైల్ క్లారిటీ, షార్ప్ టెక్స్చర్, జూమ్ స్టేబిలిటీ ఆల్ రౌండ్‌గా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ఈ సెటప్ రూపొందించినట్లు తెలుస్తుంది. వీడియో రికార్డింగ్ 4 కె 30 ఎఫ్ పి ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 40 ఎంపి. రీల్స్ చేయడం, వ్లాగింగ్, వీడియో కాల్స్ అన్నింటికి ఇది క్లియర్ అవుట్‌పుట్ ఇస్తుంది.

Also Read: Black Threads: కాళ్లకే ఎందుకు నల్ల దారమే కడతారు? కారణం వింటే షాక్ అవుతారు

సూపర్ పర్‌ఫార్మెన్స్ 

పర్‌ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది రాబోయే ఫ్లాగ్‌షిప్ రేంజ్ ప్రాసెసర్. ర్యామ్ ఆప్షన్స్ 8 జీబీ, 12 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటాయి. స్టోరేజ్ 256 జీబీ, 512 జీబీ ఆప్షన్స్. అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా 512 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసే సపోర్ట్ కూడా ఉంది. మల్టీటాస్కింగ్, హై గ్రాఫిక్స్ గేమింగ్ వంటి వాటిలో కూడా స్మూత్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ సెటప్ సహాయపడుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 17. యూజర్ ఇంటర్‌ఫేస్, ఏఐ ఫీచర్స్, స్పీడ్ అన్నీ అప్‌గ్రేడ్ అయిన వర్షన్‌గా రాబోతుందన్న అంచనా.

80 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

బ్యాటరీ 7450mah సామర్థ్యంతో వస్తోంది. ఇది సాధారణ రోజువారీ ఉపయోగం మాత్రమే కాదు, హెవీ యూజ్ లో కూడా రోజు మొత్తాన్ని గట్టిగా మోయగల రేంజ్. 5జి నెట్‌వర్క్ ఉపయోగించినా, గేమింగ్ చేసినా, వీడియోలు ఎక్కువసేపు చూసినా కూడా డే ఎండ్ వరకూ పవర్ నిలబడే అవకాశముంది. 80 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కాబట్టి చార్జింగ్ సమయం కూడా తక్కువగానే ఉంటుంది.

ఇండియాలో ధర వివరాలు.. లాంచింగ్ డేట్ ఎప్పుడు?

ఇండియాలో ధర ఇప్పటికీ పూర్తి సస్పెన్స్‌గా ఉంది. బయటకు వినిపిస్తున్న అంచనాల ప్రయారం రూ.40 వేల నుంచి 50 వేల మధ్య ఉండొచ్చని టాక్. కానీ ఇది అధికారికంగా నిర్ధారించలేదు. ధర విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇదే సస్పెన్స్ ఫోన్ మీద ఉన్న హైప్‌ను ఇంకా పెంచుతోంది. లాంచ్ ఎప్పుడు అనేది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్ డేట్ గురించి ఏ ప్రకటన చేయలేదు. సమాచారం ప్రకారం 2026 జనవరిలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు వినిపిస్తున్నా, ఖచ్చితమైన తేదీ మాత్రం లేదు. ఈ లాంచ్ సస్పెన్స్ వల్ల చాలా మంది ఇప్పుడు వెయిట్ మోడ్‌లో ఉన్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×