E-Paper
Advertisement

Mobile Watch : ఫోన్‌తో బోర్ కొడితే.. వాచ్‌గా మార్చేయండి!

Mobile Watch : ఫోన్‌తో బోర్ కొడితే.. వాచ్‌గా మార్చేయండి!
Advertisement
Mobile Watch

Mobile Watch : ప్రస్తుతం మార్కెట్‌లోకి రోజుకో మోడల్ ఫోన్.. మోడల్‌కో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మోటోరోలా కంపెనీ ఒక కొత్తరకం మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమౌతోంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని మనం కావాలన్నప్పుడు ఫోన్‌లా వాడుకోవచ్చు. బోర్ కొడితే.. చేతి వాచ్‌లా తొడుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

  • ఈ ఫోన్ ఫుల్ హెచ్‌డీ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 6.9 అంగుళాలు ఉంటుంది.
  • ప్రత్యేక మెటల్‌తో తయారయ్యే ఈ ఫోన్‌ను ముందుకు, వెనక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు.
  • ఒక టేబుల్ స్టాండ్‌లా, ఒక హ్యాండ్ వాచ్‌లా కూడా బెండ్ చేసుకోవచ్చు.
  • ఈ మొబైల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మోడల్ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.
  • ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మొబైల్‌ త్వరలో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×