E-Paper
Advertisement

Mobile Offers: జాతరే జాతర.. రూ.6,999కే మూడు కొత్త ఫోన్లు.. ఇవి జాతిరత్నాలు!

Mobile Offers: జాతరే జాతర.. రూ.6,999కే మూడు కొత్త ఫోన్లు.. ఇవి జాతిరత్నాలు!
Advertisement

Mobile Offers: ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఈ కామర్స్ సంస్థలు ఎప్పుడు ఆఫర్లు ప్రకటిస్తాయని ఎదురుచూస్తుంటారు. తక్కువ ధరకే మంచి గ్యాడ్జెట్‌లు దొరికితే క్షణాల్లో బుక్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే న్యూస్ ఒకటి చెప్పింది. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ క్యాష్ బ్యాక్‌లు ప్రకటించింది. మోటరోలా, రెడ్‌మీ, ఐటెల్ ఫోన్‌లపై బిగ్ డీల్స్ ప్రకటించింది. కొనుగోలుదారులు 6,999కే ఈ ఫోన్లను దక్కించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్ భోనస్‌లు అందిస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్‌ల కెమెరాను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Redmi A3
33 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.6,999. మీరు దీన్ని 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 6100 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీరు ఈ రెడ్‌మీ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రాసెసర్‌గా ఇది Helio G36 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్స్.

Advertisement

itel S23
ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో మీరు ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 6,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో మీకు ఈ ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ EMI రూ. 247. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఐటెల్ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Also Read: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!

Advertisement

Motorola G04
మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో కేవలం రూ.6999కే కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ మోటరోలా ఫోన్‌ను 247 రూపాయల ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో మీరు HD+ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే చూస్తారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం కంపెనీ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×