E-Paper
Advertisement

Motorola Edge 50 Pro: అమెజాన్‌లో అమేజింగ్ ఆఫర్.. సరసమైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్!

Motorola Edge 50 Pro: అమెజాన్‌లో అమేజింగ్ ఆఫర్.. సరసమైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్!
Advertisement

Motorola Edge 50 Pro: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మోటోరోలా 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌పైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై దిమ్మతిరిగే డీల్ నడుస్తోంది. ఏకంగా రూ.13,800 కంటే.. భారీ తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ కలర్ కచ్చితమైన డిస్‌ప్లే, రోజువారీ పర్ఫార్మెన్స్, సూపర్-ఫాస్ట్ 125W ఛార్జింగ్‌ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అధునాతన ఫీచర్లతో ప్రీమియం వ్యూ ఎక్స్‌పీరియన్స్, స్పీడ్ బ్యాటరీ టాప్-అప్ కోరుకునే వాళ్లకి ఈ Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇలాంటి డీల్స్ మళ్లీ వచ్చే అవకాశం లేకపోవచ్చు.

అమెజాన్‌లో రూ.12,609 తగ్గింపు:

భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.35,999 ధరకు విడదలైంది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కేవలం రూ.23,390 ధరకే అందుబాటులో ఉంది. అంటే.. ఏకంగా రూ.12,609 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు EMI కింద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను గనుక ఉపయోగిస్తే.. ఈ ఫోన్‌పై అదనంగా రూ.1,250 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే మరింత ధర తగ్గింపు కోసం.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Advertisement

Read Also: ఏందిరా నాయనా ఇది కలా నిజమా.. ఐఫోన్ 16 ప్రోపై రూ.14వేలు తగ్గించేశారు!

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

ఈ Motorola Edge 50 Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ మీద రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 12జీబీ వరకు RAM, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 4500mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 125W వైర్డ్ ఛార్జింగ్‌‌కు సపోర్టు ఇస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ 2,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి.

అద్భుతమైన కెమెరా సెటప్:

Advertisement

ఇక కెమెరాల పరంగా చూసుకుంటే.. Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ సెటప్‌తో వస్తుంది. దీనిలో OISతో 50MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌ 10MP టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.

Read Also: భారత మార్కెట్​లో రెడ్‌మీ 15C 5G లాంచ్.. ధరెంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×