E-Paper
Advertisement

Mobile Offers: రూ.31 వేల 8/256జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.29 వేల భారీ డిస్కౌంట్..!

Mobile Offers: రూ.31 వేల 8/256జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.29 వేల భారీ డిస్కౌంట్..!
Advertisement

Motorola Edge 50 Pro 5G: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ ఆఫర్లే నడుస్తున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా మంచి డిస్కౌంట్‌ను చూసి కొనుక్కుంటున్నారు. ఇక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు సైతం కస్టమర్ల టేస్టికి తగ్గట్టుగా వారిని అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు మంచి డిమాండ్ ఉంది.

అందుకు కారణం.. ఈ ప్లాట్ ఫార్మ్స్ తరచూ ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుండటమే. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన 5జీ మొబైల్‌ను కొనుక్కోవాలని అనుకున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్.

Advertisement

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఒక స్మార్ట్‌ఫోన్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. Motorola Edge 50 Pro 5G మొబైల్‌ 8/256జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది. అంతేకాకుండా దీన్ని కొనుక్కోవడం ద్వారా 68 వాట్స్ కలిగిన ఒక ఛార్జర్‌ను కూడా ఫ్రీగా అందిస్తుంది. దీని ధర విషయానికొస్తే.. ఈ మొబైల్ అసలు ధర రూ. 36,999గా ఉంది.

Also Read: రూ.15 వేలలో బెస్ట్ కెమెరా క్వాలిటీ కలిగిన 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Advertisement

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం డిస్కౌంట్‌తో రూ.30,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దీనిపై రూ.6000 డిస్కౌంట్ లభిస్తుంది అన్నమాట. అంతేకాకుండా దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు.

అంతేకాకుండా అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.3000 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనుక్కోవచ్చు. ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ.29,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ వర్తిస్తే కేవలం రూ.1,999లకే ఈ ఫోన్ సొంతం అవుతుంది.

అయితే ఈ ఫోన్‌పై మొత్తం ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే పిన్ కోడ్ బట్టి కూడా ఎక్స్ఛేంజ్ వాల్యూ మారే అవకాశం ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×