E-Paper
Advertisement

Chota News App: జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తొన్న ‘ఛోటా న్యూస్’.. బ్రేకింగ్ న్యూస్‌లో ఆ యాప్స్‌కు గట్టి పోటీ

Chota News App: జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తొన్న ‘ఛోటా న్యూస్’.. బ్రేకింగ్ న్యూస్‌లో ఆ యాప్స్‌కు గట్టి పోటీ
Advertisement

ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదివేంత టైమ్ ఎవరికీ ఉండటం లేదు. ఇక టీవీలు చూసేంత తీరిక కూడా లేదు. అందుకే.. చాలామంది వెబ్ సైట్లను, షార్ట్ న్యూస్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఛోటా న్యూస్, వే టు న్యూస్ వంటి యాప్స్‌కు ఇటీవల కాలంలో ఆధరణ బాగా పెరిగింది. అయితే, ఛోటా న్యూస్ ఇప్పుడు అత్యంత వేగంగా బ్రేకింగ్ న్యూస్‌లను అందిస్తూ.. ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారింది.

ప్రస్తుతం ప్రజలకు సుపరిచితమైన వే టు న్యూస్‌‌కు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తోంది చోటా న్యూస్. కేవలం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోనే కాదు.. జిల్లాల్లో.. మారు మూల గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. క్షణాల్లో ప్రేక్షకుల ముందు ఉంచుతోంది ఛోటా న్యూస్. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 వేలకు పైగా రిపోర్టర్లు పని చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా సరే.. తక్షణం స్పందిస్తూ.. ‘ఛోటా న్యూస్’ ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.

Advertisement

అంతేకాదు.. తమ పోటీదారులకు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తూ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్తోంది. పాఠకుడికి ఏం కావాలనేది ‘చోటా న్యూస్’కు బాగా తెలుసు. అందుకే.. వారికి కావల్సిన సమాచారాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చాలా స్పష్టంగా, సంక్షిప్తంగా శరవేగంగా అందిస్తోంది. కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే.. కేవలం పాఠకులకు ఉపయోగపడే నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా లేటెస్ట్ వీడియోలు, వైరల్ న్యూస్‌లు.. సినిమా నుంచి లైఫ్ స్టైల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి పొలిటికల్ వరకు ఏదైనా సరే ఇక్కడే చదివేయొచ్చు.

బ్రేకింగ్స్ మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అంశాలను ఛోటా న్యూస్‌లో చకచక చదివేయొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చే కంటెంట్ ఇవ్వడం ‘ఛోటా న్యూస్’ ప్రత్యేకత. ఒక్కసారి యాప్ ఓపెన్ చేశారంటే.. బ్రేకింగులు.. విభిన్న కథనాలు.. అలా ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ కాలాన్ని మరిచిపోతారు అంతే! వే టు న్యూస్‌ను సైతం బీట్ చేసి.. తెలుగులో బ్రేకింగ్ న్యూస్ అంటే ‘చోటా న్యూస్’ అనేలా ప్రేక్షకులకు దగ్గరైన యాప్ ఇది. మీకు కూడా అలాంటి అనుభవం కావాలంటే.. ‘ఛోటా న్యూస్’ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీరు ‘ఛోటా న్యూస్’తో ప్రేమలో పడిపోతారు.

Advertisement

ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..

  • Google Play Storeలోకి వెళ్లి Chota News అని సెర్చ్ చెయ్యండి.
  • ఆ తర్వాత Chota News App డౌన్లోడ్ చేసుకోండి.
  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
  • ఆ తర్వాత మీ జిల్లా, ఏయే ప్రాంతాల వార్తలంటే మీకు ఇష్టమో ఆ ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకోండి.
  • అంతే.. మీకు డైలీ ముఖ్యమైన నోటిఫికేషన్లు వస్తాయి.

మీది ఐఫోన్ అయితే..

  • App Storeలోకి వెళ్లి.. Chota News అని సెర్చ్ చెయ్యండి.
  • ఆ తర్వాత Chota News App డౌన్లోడ్ చేసుకోండి.
  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
  • ఆ తర్వాత మీ జిల్లా, ఏయే ప్రాంతాల వార్తలంటే మీకు ఇష్టమో ఆ ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకోండి.
Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×