E-Paper
Advertisement

Mivi Fort S16 Soundbar: డోల్బీ ఆడియో అంటే ఇదీ! Mivi 800W పవర్ చూస్తే.. పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ వేయాల్సిందే!

Mivi Fort S16 Soundbar: డోల్బీ ఆడియో అంటే ఇదీ! Mivi 800W పవర్ చూస్తే.. పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ వేయాల్సిందే!
Advertisement

Mivi Fort S16 Soundbar: ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ అందరూ బేస్ సౌండ్, ఎక్కువ టైం పని చేసే బ్యాటరీతో పాటు స్టైలిష్ లుక్ ఉన్న బ్లూటూత్ స్పీకర్ల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారికి Mivi Fort S16. Dual Full Range Drivers, 16W బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది 6 గంటల ప్లే బ్యాక్‌తో పాటు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది బడ్జెట్ ధరలొనే.. ప్రీమియం లుక్ అందిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇంట్లో పార్టీ అయినా.. ఫ్రెండ్స్ గెట్‌టుగెదర్ అయినా.. ఈ స్పీకర్లు మీ మూడ్‌ను నెక్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తాయి.

ఇప్పటి జనరేషన్‌కు మ్యూజిక్ అంటే జస్ట్ వినడం మాత్రమే కాదు.. ఫీల్ అవ్వడం కూడా.. అయితే ఈ ఫీల్ పూర్తిగా అందించడానికి మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న స్పీకర్స్ అవసరం. అంతే కాకుండా ధర కూడా తక్కువగా ఉండాలి.ఈ 2 విషయాలను బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్‌లో మంచి ఆప్షన్ గా నిలుస్తోంది Mivi Fort S16 బ్లూటూత్ స్పీకర్.

Advertisement

బెస్ట్ ఫీచర్లు:
1. పవర్ ఫుల్ సౌండ్:
mivo fort s16 లో ఉన్న dual full range drivers వల్ల సౌండ్ చాలా క్లియర్‌గా, డీప్ బేస్‌తో వినిపిస్తుంది. అంతే కాకుండా ఇది చిన్న పార్టీలను కూడా సింపుల్‌గా కవర్ చేస్తుంది. పాటలు వినేటప్పుడు ప్రతి బీట్ స్పష్టంగా వినిపించడం దీని స్పెషల్ ఫీచర్లు.

2. 6 గంటల ప్లే బ్యాక్- నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్:
ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే.. సుమారు 6 గంటల పాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. అంతే కాకుండా అవుట్ డోర్ పార్టీలతో పాటు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ల వంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ మధ్యలో ఆగిపోతుందనే టెన్షన్ కూడా అసలే ఉండదు.

Advertisement

3.వాయిస్ అసిస్టంట్ సపోర్ట్:
ఈ స్పీకర్‌లో వాయిస్ట్ అసిస్టంట్ సపోర్ట్ ఉండటం వల్ల మీరు మీ మొబైల్ టచ్ చేయకుండానే కేవలం వాయిస్‌తోనే పాటలు మార్చడం, కాల్స్ చేయడం వంటి పనుల చేయొచ్చు. ఇది చాలా స్మార్ట్ ఫీచర్.

Also Read: వంట గదిలో మ్యాజిక్ మ్యాగ్నెట్..వీళ్లు పొరపాటున కూడా ఇండక్షన్ స్టవ్ దగ్గరకు వెళ్లొద్దు !

4.కనెక్టివిటీ & డిజైన్:
దీనికి బ్లూ టూత్ కనెక్టివిటీ  ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ఒక సారి కనెక్ట్ అయితే స్టేబుల్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా దీని డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.ఎల్‌ఈడీ లైట్ రింగ్ ఉండటం వల్ల పార్టీ మూడ్‌ను ఇంకా పెంచుతుంది.

5.పార్టీకి బెస్ట్ ఆప్షన్:
మీరు ఇంట్లో చిన్న పార్టీ ప్లాన్ చేస్తే.. mivi fort s16 ఒక బెస్ట్ ఆప్షన్. పెద్ద స్పీకర్లు కొనాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న డివైస్‌తోనే మంచి సౌండ్ ఫీల్ పొందవచ్చు. ఫ్రెండ్స్ తో పాటు డ్యాన్స్, మూవీ నైట్‌తో పాటు అన్నింటికీ ఇదే బెస్ట్.

6. ధర:
రూ. 949 ధరే ఇది ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×