E-Paper
Advertisement

మినీ ఫ్రిజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మినీ ఫ్రిజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Mitashi 46 L Refrigerator: మీరు ఒంటరిగా రూమ్‌లో.. ఉంటున్న బ్యాచిలరా? లేదా మీ పర్సనల్ ఆఫీస్ రూమ్ కోసం కూల్ వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్ దాచుకోవడానికి ఒక చిన్న ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? పెద్ద ఫ్రిజ్ కొనేంత బడ్జెట్ లేదా అంత స్పేస్ మీ రూమ్‌లో లేదా? నో టెన్షన్. మీకోసం Mitashi 46 L Direct Cool Single Door 2 Star Refrigerator (MSD050RF100) మార్కెట్లో సూపర్ డీల్‌తో అందుబాటులో ఉంది. కేవలం రూ. 6,499 ధరకే లభించే.. ఈ మినీ ఫ్రిజ్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ధరలో ఎక్కువ కూలింగ్:

ప్రస్తుతం జనాలు పెద్ద అప్లయన్సెస్ కంటే పోర్టబుల్, స్పేస్-సేవింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హాస్టల్ స్టూడెంట్స్, హోటల్ రూమ్స్, ఆఫీస్ క్యాబిన్స్ కోసం ఇలాంటి మినీ రిఫ్రిజిరేటర్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ కేటగిరీలో బెస్ట్ ప్రైస్ పాయింట్‌లో నిలిచింది ఈ మితాషి 46 లీటర్ల ఫ్రిజ్.

1. కాంపాక్ట్ & స్మార్ట్ డిజైన్ :

Advertisement

ఈ ఫ్రిజ్ సైజ్ చాలా చిన్నదిగా, క్యూట్‌గా ఉంటుంది. మీ రూమ్‌లో.. లేదా ఆఫీస్ టేబుల్ కింద, పక్కన ఎక్కడైనా చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది. దీని బరువు కూడా చాలా తక్కువ కాబట్టి, రూమ్ మారేటప్పుడు దీన్ని ఒక్కరే సింపుల్‌గా కారులోనో లేదా ఆటోలోనో తీసుకెళ్లిపోవచ్చు.

2. 46 లీటర్ల కెపాసిటీ & పర్ఫెక్ట్ స్టోరేజ్:

చిన్నదైనా సరే, ఇందులో స్పేస్ మేనేజ్‌మెంట్ చాలా బాగా చేశారు. వాటర్ బాటిల్స్, కోల్డ్ డ్రింక్స్, పాలు, పెరుగు, ఫ్రూట్స్ లాంటివి దాచుకోవడానికి ఇది పర్ఫెక్ట్. డోర్ వైపు కూడా బాటిల్స్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన హోల్డర్స్ ఇచ్చారు.

3. చిన్న ఐస్ ట్రే:

Advertisement

మినీ ఫ్రిజ్ అనగానే కేవలం కూలింగ్ మాత్రమే అవుతుంది అనుకుంటే పొరపాటే! ఇందులో ఒక చిన్న ఫ్రీజర్ జోన్ కూడా ఇచ్చారు. అంటే మీకు అర్జంట్‌గా ఐస్ క్యూబ్స్ కావాలన్నా.. లేదా ఐస్ క్రీమ్స్ దాచుకోవాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.

4. డైరెక్ట్ కూల్ టెక్నాలజీ:

ఇది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పని చేస్తుంది. అంటే ఇందులో కూలింగ్ చాలా వేగంగా అందుతుంది. ఇది 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. మీ ఇంట్లో ఉండే ఒక నార్మల్ ఫ్యాన్ లేదా టీవీ ఎంత కరెంట్ వాడుకుంటుందో.. ఇది కూడా దాదాపు అంతే పవర్ తీసుకుంటుంది. కాబట్టి కరెంట్ బిల్లు బాదుడు అస్సలు ఉండదు.

5. ఆపరేషన్ & మేనేజ్‌మెంట్ చాలా ఈజీ:

ఇందులో టెంపరేచర్ కంట్రోల్ నాబ్ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి కూలింగ్‌ను పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

ఇది ఎవరికి బెస్ట్?

రూ. 6,499 ధర అనేది ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ ధర కంటే.. తక్కువ. వాల్యూ ఫర్ మనీ.

బ్యాచిలర్స్, స్టూడెంట్స్, బెడ్‌రూమ్స్ లేదా పర్సనల్ ఆఫీస్ రూమ్స్ కోసం బెస్ట్ ఆప్షన్.

చాలా తక్కువ స్థలం ఆక్యుపై చేస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చు సున్నా.

ఏం గమనించాలి? :

46 లీటర్ల కెపాసిటీ కాబట్టి కూరగాయలు, వంట పాత్రలు ఎక్కువగా దాచుకునే.. ఫ్యామిలీస్ కోసం ఇది అస్సలు సరిపోదు.

ఫ్రాస్ట్-ఫ్రీ కాదు కాబట్టి.. కొన్ని రోజులకొకసారి ఐస్ ఎక్కువైతే మాన్యువల్‌గా డిఫ్రాస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు తక్కువ ఖర్చులో.. మీ పర్సనల్ యూస్ కోసం ఒక నమ్మకమైన, స్టైలిష్ మినీ ఫ్రిజ్ కొనాలనుకుంటే.. మాత్రం Mitashi 46 L(MSD050RF100)కి తిరుగులేదు. అమెజాన్ సేల్స్, బ్యాంక్ డిస్కౌంట్లు లేదా.. నో-కాస్ట్ EMI ఆఫర్లను ఉపయోగించుకుంటే.. దీనిని ఇంకా తక్కువ ప్రైస్‌కే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. లేట్ చేయకుండా ఇప్పుడే చెక్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×