E-Paper
Advertisement

Mini Refrigerators : బుజ్జి రిఫ్రిజిరేటర్స్..భలే ఫీచర్స్

Mini Refrigerators : బుజ్జి రిఫ్రిజిరేటర్స్..భలే ఫీచర్స్
Advertisement
Mini Refrigerators

Mini Refrigerators : రోజు రోజుకీ మారుతున్న టెక్నాలజీతోపాటే రిఫ్రిజిరేటర్ల సైజులు కూడా మారుతున్నాయి. ఇంట్లో ఎక్కువ స్పేస్ తీసుకోకుండా, బ్యాచిలర్స్‌‌కు తగినట్లుగా బుజ్జి రిఫ్రిజిరేటర్లు మార్కెట్‌లోకి ఎంటరయ్యాయి. ఇవి చూడటానికే కాదు వాటి పనితనంలో కూడా చాలా స్మార్ట్‌గా ఉంటాయి. మరి తక్కువ ధరకే దొరుకుతున్న షార్ట్ అండ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్‌ ఉపయోగాలేంటో చూద్దామా!

చిన్న ఫ్రిజ్.. ఎక్కువ ఫీచర్స్
ఈ ఫ్రిజ్ బ్యాచిలర్స్‌, స్టూడెంట్స్‌కు, ఇంట్లో తక్కువ స్పేస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. వీటిలో కూల్‌డ్రింక్స్, ఎక్కువ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఒక సాధారణ పెద్ద ఫ్రిజ్‌లకు ఉన్న అన్ని ఫీచర్స్‌వీటికి కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉంటాయి. లీటర్స్ సామర్థ్యం, స్టార్‌ను బట్టి.. వీటి సైజుల్లో, ధరల్లో మార్పులు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.8,500 నుంచి ఉంటుంది.

Advertisement

టాయ్ ఫ్రిజ్..
పిల్లలకు తగ్గట్లు అచ్చం టాయ్ ఫ్రిజ్‌లా కనిపించే ఈ కొత్త రకం ఫ్రిజ్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. చార్జబుల్ బ్యాటరీ (USB కేబుల్‌)తో నడిచే ఈ ఫ్రిజ్‌లో మేకప్ సామాగ్రి, కూల్‌డ్రింక్స్ వంటి పెట్టుకోవచ్చు.

క్యారీఫ్రీ..ఫ్రిజ్
ఈ ఫ్రిజ్‌ను ఎక్కడికైనా సులభంగా క్యారీ చేయవచ్చు. ముఖ్యంగా ఇది కారులో లాంగ్ డ్రైవ్‌ వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్ నుంచి కూడా USBతో ఛార్జ్ చేసుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×