E-Paper
Advertisement

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్
Advertisement

Microtek SEBz1100 Inverter Review: హఠాత్తుగా పోయే కరెంట్ వల్ల ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆగిపోతే ఆ నరకం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, చిన్న పిల్లలున్న ఇళ్లకు ఇన్వర్టర్ అనేది అత్యవసర సాధనంగా మారింది. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, పవర్‌ఫుల్ ఇన్వర్టర్ కోసం చూస్తుంటే Microtek SEBz1100 Pure Sine Wave Inverter ఒక సూపర్ ఛాయిస్! కేవలం రూ. 6,299 కే అందుబాటులో ఉన్న ఈ ఇన్వర్టర్ విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. పియర్ సైన్ వేవ్ టెక్నాలజీ:
ఈ ఇన్వర్టర్ యొక్క ప్రధాన బలం దీని Pure Sine Wave టెక్నాలజీ. ఇది మీ ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లకు ఎటువంటి హాని కలగకుండా సురక్షితమైన కరెంట్ ఇస్తుంది. సాధారణ ఇన్వర్టర్లు వాడినప్పుడు ఫ్యాన్ల నుంచి వచ్చే విసుగు పుట్టించే “హుమ్మింగ్” శబ్దం ఇందులో అస్సలు ఉండదు.

Advertisement

2. సామర్థ్యం & లోడ్ కెపాసిటీ :
Microtek SEBz1100 అనేది 950VA సామర్థ్యంతో వస్తుంది. ఇది ఒక సాధారణ కుటుంబం యొక్క రోజువారీ కరెంట్ అవసరాలకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. కరెంట్ పోయినప్పుడు ఒకేసారి..

3 నుంచి 4 ఫ్యాన్లు

Advertisement

4 నుంచి 5 LED లైట్లు

ఒక TV లేదా ల్యాప్‌టాప్/వైఫై రూటర్‌ను చాలా స్మూత్‌గా రన్ చేయగలదు.

3. స్మార్ట్ మైక్రోకంట్రోలర్ డిజైన్:
ఇందులో లేటెస్ట్ డిజైన్ ఉంది. ఇది కరెంట్ ఉన్నప్పుడు బ్యాటరీని చాలా వేగంగా, సురక్షితంగా ఛార్జ్ చేస్తుంది. కరెంట్ పోయిన వెంటనే క్షణాల వ్యవధిలో ఇన్వర్టర్ మోడ్‌కి మారిపోతుంది. దీని వల్ల మీ కంప్యూటర్ లేదా వైఫై రూటర్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉండదు.

4. బ్యాటరీ సేవింగ్ & సేఫ్టీ ఫీచర్లు:
ఓవర్ లోడ్ లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇన్వర్టర్ ఆటోమేటిక్‌గా ట్రిప్ అయి, లోడ్ తగ్గించగానే మళ్లీ రీసెట్ అవుతుంది. అంతే కాకుండా ఇది బ్యాటరీని ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా.. అలాగే పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా కాపాడుతుంది. దీని వల్ల మీరు వాడే బ్యాటరీ లైఫ్ చాలా సంవత్సరాల పాటు పెరుగుతుంది.

డిస్‌ప్లే : ఛార్జింగ్, మెయిన్స్ ఆన్, ఇన్వర్టర్ ఆన్, ఓవర్‌లోడ్ , బ్యాటరీలో సంకేతాలను చూపించడానికి ముందు భాగంలో స్పష్టమైన ఎల్ఈడీ లైట్లు ఉంటాయి.

Also Read: ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

5. ఆల్ బ్యాటరీ సపోర్ట్:
ఈ మైక్రోటెక్ ఇన్వర్టర్‌కి మీరు ఫ్లాట్ ప్లేట్, ట్యూబులర్ లేదా SMF రకం బ్యాటరీలలో దేనినైనా ఈజీగా కనెక్ట్ చేసు కోవచ్చు. మీ అవసరాన్ని బట్టి 100Ah నుంచి 200Ah వరకు ఉన్న బ్యాటరీ లను దీనికి యాడ్ చేయవచ్చు.

రూ. 6,500 లోపు బడ్జెట్‌లో నమ్మక మైన బ్రాండ్, పియర్ సైన్ వేవ్ అవుట్‌పుట్ ,ఎక్కువ కాలం పాడవకుండా ఉండే ఇన్వర్టర్ కోసం చూస్తుంటే ఈ ఇన్పెర్టర్ ఒక పర్ఫెక్ట్ ‘పైసా వసూల్’ ఎంపిక. కరెంట్ పోయినా ఇంట్లో ప్రశాంతంగా ఉండ టానికి ఇది ఒక అద్భుత మైన గ్యాడ్జెట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×