E-Paper
Advertisement

Microsoft Will Shut Down Paint 3D: ‘పెయింట్ 3డీ’ని నిలిపివేసే యోచనలో మైక్రోసాఫ్ట్..కారణాలివే?

Microsoft Will Shut Down Paint 3D: ‘పెయింట్ 3డీ’ని నిలిపివేసే యోచనలో మైక్రోసాఫ్ట్..కారణాలివే?
Advertisement

Microsoft Will Shut Down Paint 3D: మైక్రోసాఫ్ట్ పెయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విండోస్ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ పెయింట్ తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ప్రతీ విండోస్ వర్షన్‌లో ఈ క్లాసిక్ గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కచ్చితంగా ఉంటుంది. కంప్యూటర్ వినియోగించే వారు ఈ పెయింట్‌పై డిజిటిల్ గ్రాఫిక్ ఎడిటింగ్ నేర్చుకునేవారు. అయితే 2016లో పెయింట్ మోడరన్ వర్షన్ ‘పెయింట్ 3డీ’ అనే యాప్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది.

‘పెయింట్ 3డీ’ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ 3డీ బొమ్మలను సులువుగా గీయొచ్చు. అయితే ఇది కేవలం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే పనిచేయడంతోపాటు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు ఉండదు. దీంతోకొంతమంది యూజర్లు నిరాశకు గురవుతున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ ఈ ‘పెయింట్ 3డీ’ని నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

3డీ మోడలింగ్, ఎడిటింగ్ విషయంలో యూజర్ల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో పాటు విండోస్ సమాచారన్ని లీక్ చేయడంలో పలు మార్పులు గమనించి తెలియజేశారు. అయితే ఈ పెయింట్ 3డీని నిలిపివేయాలని గత కొంతకాలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టూల్ పై యూజర్లకు ఆసక్తి తగ్గిన పెయింట్ 3డీ రావడంతో వాడేందుకు అంతగా ఇష్టపడడం లేదు. అదే విధంగా గతంలో ఉన్న టూల్స్‌లా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉండడంతో పెయింట్ 3డీపై వ్యతిరేకత మొదలైంది. ఈ తరుణంలోనే మైక్రోసాఫ్ట్ ఈ పెయింట్ 3డీ ని తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇక, ఈ పెయింట్ 3డీ ని నవంబర్ 4న మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ విండోస్ యూజర్లు 3 డీ కంటెంట్‌ను చూడాలని అనుకుంటే..3డీ వ్యూయర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సిఫార్స్ చేస్తోంది.

Advertisement

Also Read: వారెవ్వా బహుత్ అచ్చా.. రూ.11 వేలకే 5జీ ఫోన్ లాంచ్.. ఈ తగ్గింపుతో మరింత తక్కువకే..!

ఇదిలా ఉండగా, మైక్రోసాప్ట్ ప్రత్యేక యాప్ తీసుకురాకుండా ఉండాల్సి ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఉన్న విండోస్ పెయింట్‌లోనే 3డీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తే సరిపోతుందని అంటున్నారు. యాప్‌ పనితీరు బాగున్నపటికీ యూజర్లు ప్రత్యేకంగా శ్రద్ధ వహించడానికి ఆసక్తి కనబర్చడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×