E-Paper
Advertisement

Long Covid:- నొప్పులకు కారణమయ్యే లాంగ్ కోవిడ్.. ఎప్పటికీ…

Long Covid:- నొప్పులకు కారణమయ్యే లాంగ్ కోవిడ్.. ఎప్పటికీ…
Advertisement

Long Covid:- కోవిడ్ అనే మహమ్మారి వల్ల మనిషి శరీరానికి జరిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో అని పలువురు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుండగా.. కోవిడ్ వల్ల అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని మరికొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి కూడా. కోవిడ్ వల్ల పర్మనెంట్‌గా నొప్పి అనేది ఉంటుందని వారు తేల్చారు.

Advertisement

కోవిడ్ సోకినవారు శారీరికంగా బలంగా ఉన్నవారు బయటపడ్డారు. మరికొందరు ఈ వ్యాధిని తట్టుకునే సామర్థ్యం లేక మరణించారు. అయితే కోవిడ్ బారినుండి బయటపడిన వారి జీన్స్ కూడా పర్మనెంట్‌గా ఎఫెక్ట్ అవుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. కోవిడ్ వల్ల శరీరంలో నొప్పులు మొదలవుతాయని, అవి దీర్ఘకాలం అలాగే ఉంటాయని తెలిపారు. కోవిడ్‌కు, ఈ నొప్పులకు దగ్గర సంబంధం ఉందని, అవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయని అంటున్నారు. దీనికి లాంగ్ కోవిడ్ కారణమని వారు బయటపెట్టారు.

లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ వల్ల కలిగే ఎఫెక్ట్స్ మనుషులకు దీర్ఘకాలం ఉండడమే. కేవలం నొప్పులు మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య సమస్యలు కూడా ఈ లాంగ్ కోవిడ్‌తో రిలేట్ అయ్యి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే లాంగ్ కోవిడ్ ద్వారా డయాబెటీస్ లాంటి సమస్యలు ఉంటాయని వారు తేల్చారు. ఇప్పుడు నొప్పులు కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని లైట్ తీసుకోవడం లేదు. ఎలాగైన లాంగ్ కోవిడ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Advertisement

లాంగ్ కోవిడ్ సమస్యను ఎక్కువకాలం ఎదుర్కోవడం వల్ల చర్మానికి సంబంధించిన కూడా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కోవిడ్‌తో రిలేట్ అయ్యే నొప్పులు వేరే విధంగా ఉంటాయని తెలిపారు. కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన మనిషి శరీరం ఎన్నో విధాలుగా ఎఫెక్ట్ అవుతుందని, అందులో నొప్పులు కూడా ఒకటని అన్నారు. అందుకే ఈ లాంగ్ కోవిడ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×