// // Smart TV Offers: అమెజాన్‌లో LG QNED82A టీవీ షాకింగ్ ఆఫర్! -->
E-Paper
Advertisement

Smart TV Offers: భారీ 75 ఇంచుల LG స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్.. ధర వింటే షాక్ అవుతారు!

Smart TV Offers: భారీ 75 ఇంచుల LG స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్.. ధర వింటే షాక్ అవుతారు!
Advertisement

Smart TV Offers: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో క్రేజీ డీల్స్ నడుస్తున్నాయి. మీరు గనుక ఒక పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీని తక్కువ బడ్జెట్‌లో కొనాలని చూస్తుంటే.. ఈ 75 ఇంచుల LG QNED82A మోడల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ టీవీ ఇప్పుడు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. మామూలుగా దీని ధర రూ.57,850 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడున్న డిస్కౌంట్‌తో కేవలం రూ.49,797కే సొంతం చేసుకోవచ్చు.

సినిమా థియేటర్ ఫీల్:

ఈ 4K ఎల్ఈడీ టీవీలో పిక్చర్ క్వాలిటీ మాత్రం మామూలుగా ఉండదు. దీనిలో ఉండే డైనమిక్ QNED కలర్ టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా నేచురల్‌గా, కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. దీనికి తోడు డిమ్మింగ్ ప్రో అనే ఫీచర్ ఉండటం వల్ల లైటింగ్ కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసి, మంచి కాంట్రాస్ట్‌ను ఇస్తుంది. దీనివల్ల చీకటిగా ఉన్న సీన్లు కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా 60Hz రిఫ్రెష్ రేట్‌తో మెరుగైన పనితీరును అందిస్తుంది.

Advertisement

Also Read: టీవీ పదే పదే స్లో అవుతోందా? ఈ 5 పనులతో కొత్తదానిలా మార్చేయండి!

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ:

ఈ టీవీలో ఆల్ఫా 7 AI ప్రాసెసర్ జెన్ 8ను వాడారు. ఇది టీవీ బ్రైట్‌నెస్‌ను పెంచడమే కాకుండా.. సౌండ్ క్వాలిటీని కూడా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు చూస్తున్న వీడియో క్వాలిటీ తక్కువగా ఉన్నా, ఇది దాన్ని 4K రేంజ్‌కు పెంచి చూపిస్తుంది. ఇక ఫిల్మ్ మేకర్ మోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సినిమా దర్శకుడు ఏ రంగులు, ఏ ఫ్రేమ్ రేట్‌తో మనకు చూపించాలనుకున్నాడో.. అదే క్వాలిటీతో ఇంట్లోనే సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

గేమర్ల కోసం స్పెషల్ ఫీచర్లు:

Advertisement

గేమ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్లకి ఈ టీవీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీనిలో ఫ్రీసింక్, VRR వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి గేమింగ్‌ను చాలా స్పీడ్‌గా మారుస్తాయి. ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది WebOS మీద పనిచేస్తుంది కాబట్టి.. డిస్నీ ప్లస్ లాంటి యాప్స్ వాడుకోవడం చాలా ఈజీ. అలాగే ఎల్‌జీ రీ న్యూ ప్రోగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా వస్తూ ఉంటాయి.

Also Read: రూ.13,499కే 7,000mAh బ్యాటరీ ఫోన్.. 144Hz డిస్‌ప్లేతో రియల్‌మీ C83 5G లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×