E-Paper
Advertisement

Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Artificial Intelligence  : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
Advertisement
Artificial Intelligence

Artificial Intelligence : ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవానే కొనసాగుతుంది.. మనం చేసే వర్క్ ని కూడా సింపుల్ చేసేలా చాలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మార్కెట్ లోకి వచ్చాయి.. చాలా ఫాస్ట్ గా ఏఐ(Artificial Intelligence) ప్రతిఒక్కరి రోజువారీ లైఫ్ లో భాగమైంది.. ఎన్నో AI వెబ్​సైట్లు, టూల్స్, అప్లికేషన్లు వచ్చేశాయి..

బీటోవెన్(Beatoven) :

Advertisement

ఇది ఒక రెవల్యూషనరీ మ్యూజిక్-మేకింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది సూపర్ ట్రాక్ లను క్రియేట్ చేసుకోడానికి యూజ్ అవుతుంది.. హై క్వాలిటీ గల శాంపిల్స్‌తో పాటు అన్ని genres నుంచీ.. వేలకొద్దీ లూప్‌లు, సౌండ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. బీటోవెన్​ను టెస్ట్ చేయాలంటే.. ఈ లింక్​ (https://www.beatoven.ai/) క్లిక్ చేయండి.

పాడ్‌క్యాస్టిల్(Podcastle) :
స్టూడియో క్వాలిటీ వాయిస్ ను మీ కంప్యూటర్ నుచి రికార్డు చేసుకోవచ్చు.. ఈ అమేజింగ్ టూల్ తో మీరు హై క్వాలిటీ పాడ్‌క్యాస్ట్ ను క్రియేట్ చేయవచ్చు. ఇది మీ ఓన్ పర్సనల్ ఆడియో అసిస్టెంట్ ని కలిగి ఉండటం లాంటిది. ఇది మీ పాడ్‌క్యాస్ట్ ప్రతిసారీ పర్ఫెక్ట్ గా వచ్చేలా యూజ్ అవుతుంది..

Advertisement

Podcastle Ai :
Podcastle Ai యూజ్ చేయడం చాలా ఈజీ. దీని ద్వారా మీరు ఆడియో ఫైల్‌లను సింపుల్ గా రికార్డు చేసుకోవచ్చు.. అలానే ఎడిట్ చేసుకోవచ్చు. సంగీతం లేదా సౌండ్ ఎఫెక్ట్‌లను యాడ్​చేయవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. https://podcastle.ai/ ఇది దీనికి సంబంధించిన లింక్. వెళ్లి ఓసారి చెక్ చేసుకోండి..

ఇల్లుస్ట్రోక్(Illustroke ) :

ఈ ఏఐ ద్వారా సింపుల్​గా టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి కిల్లర్ వెక్టర్ ఇమేజ్స్ ను క్రియేట్ చేయవచ్చు. మీరు క్విక్ గా ఈజీ గా ఏ డివైస్ లోనైనా సారే డిజైన్ ఎక్స్పీరియన్స్ లేకుండానే క్రియేట్ చేసుకోవచ్చు.. అలాగే Illustroke రూపొందించిన చిత్రాలన్నీ రాయల్టీ ఫ్రీ కాబట్టి మీరు కాపీరైట్ సమస్యల గురించి ఆలోచించకుండా మీకు నచ్చిన విధంగా వాటిని ఉపయోగించవచ్చు. ఓసారి మీరు https://illustroke.com/ అని సెర్చ్ చేసి చెక్ చెక్ చేయండి…

Stocking :
దీని ద్వారా మీకు అవసరమైన ఎక్సక్టు స్టాక్ ఫొటోను క్రియేట్ చేసుకోండి. ఇది innovative కొత్త ప్లాట్‌ఫారమ్.Stockimg AIతో మీరు Getty Images, AdobeStock వంటి ప్రముఖ ప్రొవైడర్‌ల నుంచి మిలియన్ల కొద్దీ హై క్వాలిటీ స్టాక్ ఫొటోలు, ఇల్లుస్ట్రేషన్‌ల ద్వారా త్వరగా సెర్చ్ చేయచ్చు. అద్భుతమైన విజువల్స్‌ను రూపొందించడం గతంలో కంటే easier చేస్తుంది. దీనికి సంబంధించిన లింక్ https://stockimg.ai/ ఇది.

CopyMonkey :

మీరు మీ కంటెంట్ క్రియేషన్ ని ఈజీ చేయడానికి, మరింత ఎఫిసియెంట్ గా చేయడానికి మార్గం కోసం చూస్తున్నారా? అలా.. అయితే CopyMonkey AI మీకు సరైన టూల్ CopyMonkey AI అనేది intelligent కాపీ రైటింగ్ అసిస్టెంట్. http://copymonkey.ai/ సైట్ ఓపెన్ చేసి చూడండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×