Auto Clean Chimney: ఇండియన్ స్టైల్ వంటలు చాలా ప్రత్యేకమైనవి. తాలింపుల నూనె పొగ, మసాలాల ఘాటు వంటింటి నిండా వ్యాపించి కళ్లలో నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా గోడలపై జిడ్డు పేరుకుపోయి వంటగది లుక్ పాడవుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి మీ కిచెన్‌ను స్మోక్ ఫ్రీగా, క్లీన్‌గా ఉంచడానికి కెఫ్ (Kaff)బ్రాండ్ కిచెన్ చిమ్నీలు పర్‌ఫెక్ట్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. పవర్‌ఫుల్ సక్షన్ పవర్, ఆటో-క్లీన్ టెక్నాలజీతో వచ్చే బెస్ట్ కెఫ్ చిమ్నీల వివరాలు, ఫీచర్లు , ధరలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కెఫ్ చిమ్నీలలోని సక్షన్ పవర్ సాధారణ చిమ్నీల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మోషన్ సెన్సార్ టెక్నాలజీ వల్ల చేతికి జిడ్డు ఉన్నా కూడా జస్ట్ చేతిని గాలిలో ఊపితే చాలు చిమ్నీ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఫిల్టర్‌లెస్, డ్రై ఆటో-క్లీన్ టెక్నాలజీ ఉండడం వల్ల వీటిని తరచుగా చేతులతో శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు.
చిన్న, మీడియం సైజ్ కిచెన్‌లకు ఈ మోడల్ చాలా పర్‌ఫెక్ట్. ఇందులో 1500 m3/h భారీ సక్షన్ కెపాసిటీ ఉంటుంది. దీని వల్ల ఎంత ఎక్కువ పొగ ఉన్నా క్షణాల్లో బయటకు లాగేస్తుంది. థర్మో డ్రై ఆటో క్లీన్ టెక్నాలజీ, జెస్చర్ కంట్రోల్, టచ్ ప్యానెల్, లో నాయిస్ లెవెల్ దీని ప్రత్యేకతలు. ఇదిలా ఉంటే.. రోజూ తాలింపులు, ఆయిల్ ఫ్రైలు ఎక్కువగా చేసే కుటుంబాలకు ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. 12,990- రూ. 14,500 వరకు ఉంటుంది.
ఫిల్టర్లు క్లీన్ చేసే తలనొప్పి వద్దనుకునే.. వారికి ఈ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్. దీనిలోని డ్రై ఆటో-క్లీన్ ఆప్షన్ ఆయిల్ అండ్ జిడ్డును ప్రత్యేక కలెక్టర్ కప్‌లోకి జమ చేస్తుంది. 1150 m3/h సక్షన్ పవర్, మోషన్ సెన్సార్, ఫ్రంట్ బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్, ఎల్ఈడీ లైట్స్ దీని ప్రత్యేకతలు. అంతే కాకుండా తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వర్కింగ్ కపుల్స్ , మోడ్రన్ ఇళ్లకు ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. వీటి ధర రూ. 10,500 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది.
3.Kaff Santro DHC 90:
మీది 3 నుంచి 5 బర్నర్లు ఉన్న పెద్ద గ్యాస్ స్టవ్ అయితే 90 cm సైజ్ ఉండే ఈ చిమ్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీని మోడ్రన్ వికటమైన డిజైన్ మీ కిచెన్‌కు ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. 1250 m3/h సక్షన్ కెపాసిటీ, డ్యూయల్ బాఫిల్ ఫిల్టర్/ఫిల్టర్‌లెస్ వేరియంట్, సాఫ్ట్ టచ్ కంట్రోల్స్ దీని ప్రత్యేకతలు. పెద్ద కౌంటర్‌టాప్ ఉన్న వైడ్ కిచెన్లకు, పెద్ద కుటుంబాలకు బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. 15,990 నుంచి రూ. 18,000 వరకు ఉంటుంది.
బాఫిల్ ఫిల్టర్ ఇష్టపడే వారికి ఇది సరైన ఛాయిస్. ఇండియన్ కుకింగ్‌లోని ఆయిల్ అండ్ మసాలా ఆవిర్లను వేరు చేయడంలో బాఫిల్ ఫిల్టర్స్ చాలా బాగా పని చేస్తాయి. 1000 m3/h సక్షన్ పవర్, స్టెయిన్‌లెస్ స్టీల్ బాఫిల్ ఫిల్టర్, పుష్ బటన్ ఆపరేషన్ బెస్ట్ ఆప్షన్స్ దీని ప్రత్యేకతలు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే వారికి స్ట్రాంగ్ చిమ్నీ కోరుకునే వారికి ఇది బెస్ట్. దీని ధర రూ. 7,990 నుంచి రూ. 9,500 వరకు ఉంటుంది.
Also Read: వంటగది టైల్స్‌పై జిడ్డు పడుతోందా? ఈ స్మార్ట్ చిమ్నీలతో.. ప్రాబ్లమ్స్‌కి పర్‌ఫెక్ట్ చెక్!
5.Kaff MARVELLA DHC 60:
పర్ఫార్మెన్స్‌తో పాటు తక్కువ శబ్దం చేసే చిమ్నీ కావాలనుకుంటే మార్వెల్లా మోడల్ ఎంచుకోవచ్చు. దీనిలోని ఇంటెలిజెంట్ ఐ-సాఫ్ట్ టెక్నాలజీ పొగ తీవ్రతను బట్టి సక్షన్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. 1300 m3/h సక్షన్ పవర్, ఇన్వర్టర్ మోటార్, ఎనర్జీ ఎఫిషియంట్ ఎల్ఈడీలు ప్రత్యేకతలు. నాయిస్-ఫ్రీ, ఎనర్జీ సేవింగ్ చిమ్నీ కావలసిన వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 14,000 నుంచి రూ. 16,500 వరకు ఉంటుంది.
వంటగదిలో పొగ, సెగలు లేకపోతే.. వంట చేయడం ఒక హ్యాపీ ఎక్స్‌పీరియన్స్‌గా మారుతుంది. మీ కిచెన్ సైజ్, మీరు వాడే గ్యాస్ స్టవ్ బర్నర్ల సంఖ్యను బట్టి సరైన కెఫ్ చిమ్నీని ఎంచుకోండి. సరైన సక్షన్ పవర్ ఉన్న చిమ్నీని అమర్చుకుని మీ ఇంటిని, వంటగదిని ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోండి.