E-Paper
Advertisement

Mobiles Under 8000: రూ.8 వేల లోపే అదిరిపోయే ఫోన్లు.. కెమెరా, స్టోరేజ్ అమేజింగ్!

Mobiles Under 8000: రూ.8 వేల లోపే అదిరిపోయే ఫోన్లు.. కెమెరా, స్టోరేజ్ అమేజింగ్!
Advertisement

Mobiles Under 8000: మార్కెట్‌లో రోజుకో స్మార్ట్‌ఫోన్ విడుదల అవుతుంది. అలానే ఇవి లెటెస్ట్ టెక్నాలజీతో కొనుగోలుదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే కొందరు అధిక ధర కారణంగా వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మీరు కూడా ఎక్కువ ధర సమస్య వల్ల ఫోన్ కొనలేకపోతున్నట్లయితే ఇక చింతించకండి. ఎందుకంటే బడ్జెట్ ధరలోనే లభించే మంచి స్మార్ట్‌ఫోన్లు బొలేడు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో 128 జీబీ ర్యామ్ లభిస్తుంది.

ఇక ఫోన్ల ధర విషయానికి వస్తే రూ.8,500 కంటే తక్కువ ధరకే వీటిని దక్కించుకోవచ్చు. వీటిలో ఒక ఫోన్ ధర కేవలం 6,799 మాత్రమే. ఈ ఫోన్లలో 50 మెగాపిక్సెల్ వరకు మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే కూడా చూస్తారు. కాబట్టి తక్కువ ధరకే లభించే బెస్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: Honor Magic Vs 3: ఐదు కెమెరాలు.. హానర్ చింపేసింది.. గొప్ప ఫోన్ భయ్యా!

itel A70
ఈ ఫోన్‌లో మోమరీని ఫ్యూజన్ ఫీచర్‌తో 12 జీబీ ర్యామ్ అందిస్తోంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ. ఈ ఫోన్‌లో మీరు అక్టా కోర్ యునిసాక్ టీ603 ప్రాసెసర్ చూస్తారు. ఐటెల్ ఫోన్ 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000ఎమ్ఏహెచ్. ఈ బ్యాటరీ 10 వాట్ల ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ధర గురించి చెప్పాలంటే మీరు రూ.6,799 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Poco C65
ఈ ఫోన్ ధర రూ.7,499. దీంతో 6 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఫోన్ ర్యామ్ వర్చువల్‌గా 6జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 12 జీబీ అవుతుంది. ఈ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్‌లో మెడిటెక్ జీ85 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్.

Also Read: iPhone 17 Pro Max: పవర్‌ఫుల్ అప్‌డేట్.. ఆపిల్ 17 ప్రో మాక్స్.. కెమెరాల కింగ్!

Redmi 13C
ఈ రెడ్‌మీ ఫోన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.8,499. ఇది 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 12 జీబీకి చేరుకుంటుంది. ఫోన్‌లో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×