E-Paper
Advertisement

Infinix Hot 40i @ Rs 8,999: ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10వేలే

Infinix Hot 40i @ Rs 8,999: ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10వేలే
Advertisement
Infinix Hot 40i

Infinix Hot 40i at Rs 8,999: మార్కెట్‌లోకి కొత్త కొత్త ఫోన్లు దర్శనమిస్తున్నాయి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు రోజుకో కొత్తరకం మోడల్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ సరికొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం దాని సేల్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇటీవల Infinix Hot 40i మొబైల్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.

Advertisement

ధర:

ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించింది. హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్, స్టార్‌ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.

Advertisement

Read More: కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్.. ఏకంగా రూ.9000 తగ్గింపు!

స్పెసిఫికేషన్స్:

ఇందులో 6.6-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అమర్చారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13.0 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో రెండు కెమెరాలు ఉండగా.. అందులో 50 మెగాపిక్సెల్ ఒకటి. దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్ కూడా ఉంటుంది. క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్‌ను ఈ ఫోన్‌లో అందించడం విశేషం.

Read More: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.39వేల తగ్గింపు!

ఇక సెల్పీల కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×