E-Paper
Advertisement

గేమర్స్, మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆఫర్‌లో 65 ఇంచుల స్మార్ట్ టీవీ

గేమర్స్, మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆఫర్‌లో 65 ఇంచుల స్మార్ట్ టీవీ
Advertisement

iFFALCON U65A 65 inch TV: ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలని కోరుకునే వారికి 65 ఇంచ్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలు పర్ఫెక్ట్ ఆప్షన్! కానీ సాధారణంగా మంచి ఫీచర్లు ఉన్న పెద్ద స్క్రీన్ టీవీలు కొనాలంటే బడ్జెట్ దాటిపోతుంది. అలాంటిది కేవలం రూ. 44,999లకే డాల్బీ విజన్-అట్మాస్, అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్, లేటెస్ట్ టెక్నాలజీ అండ్ గేమింగ్ ఫీచర్లతో iFFALCON U65A 2026 ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేసింది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఆశిస్తున్న హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌కి ఈ స్మార్ట్ టీవీ ఒక బెస్ట్ ఛాయిస్!

FFALCON U65A 65 Inch TV ఫీచర్లు:

బెజెల్-లెస్ మెటాలిక్ డిజైన్:

ఈ టీవీని చూడగానే.. ముందుగా ఆకట్టుకునేది దీని ప్రీమియం మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్. స్క్రీన్ చుట్టూ ఫ్రేమ్ దాదాపు కనిపించకపోవడం వల్ల మీరు కంటెంట్ చూస్తున్నప్పుడు సరి కొత్త అట్మాస్ఫియర్ లభిస్తుంది. 164 సెం.మీ (65 ఇంచ్) సైజులో ఉండే ఈ 4K అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్ మీ లివింగ్ రూమ్‌కి ఒక రాయల్ అండ్ మోడ్రన్ లుక్‌ను అందిస్తుంది.

డాల్బీ విజన్:

Advertisement

ఈ ఎడిషన్ టీవీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే AiPQ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది విజ్యువల్స్‌ను రియల్ టైమ్‌లో అనలైజ్ చేసి, ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్‌ను పెంచుతుంది. దీనికి తోడు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల ఓటీటీ యాప్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నప్పుడు ప్రతీ సీన్ అత్యంత క్యాలిక్యులేటెడ్ కలర్స్ అండ్ డీటైలింగ్‌తో కళ్లముందు మెరుస్తుంది.

 టెక్నాలజీ:

సాధారణ బడ్జెట్ టీవీలలో వేగంగా జరిగే సీన్స్ లేదా స్పోర్ట్స్ చూసేటప్పుడు ఇమేజ్ బ్లర్ అవ్వడం గమనిస్తుంటాం. కానీ ఈ మోడల్‌లో MEMC టెక్నాలజీ ఇచ్చారు. దీని వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లు, కార్ రేసింగ్‌లు లేదా హై-ఆక్షన్ సినిమాలు చూసేటప్పుడు ఫ్రేమ్స్ మధ్య ఎలాంటి ల్యాగ్ లేకుండా పిక్చర్ అత్యంత స్మూత్‌గా రన్ అవుతుంది.

థియేటర్ ఆడియో ఇచ్చే డాల్బీ అట్మాస్:

Advertisement

విజ్యువల్స్ ఎంత బాగున్నా సౌండ్ సరిగ్గా లేకపోతే కిక్ ఉండదు. ఈ టీవీలో డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉంది. దీని స్పీకర్ల నుంచి వచ్చే రిచ్ సౌండ్ రూమ్ అంతా విస్తరించి సరౌండ్ సౌండ్ ఫీల్‌ను ఇస్తుంది. ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ లేకుండానే డైరెక్ట్ టీవీ ఆడియోతోనే మంచి థియేటర్ వైబ్స్ వస్తాయి.

గేమర్స్ కోసం ‘గేమ్ మాస్టర్’:

గేమింగ్ లవర్స్‌కి ఈ టీవీ ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీంట్లోని HDMI 2.1 పోర్ట్ అండ్ ‘గేమ్ మాస్టర్’ ఫీచర్ వల్ల గేమింగ్ కన్సోల్స్‌ని కనెక్ట్ చేసినప్పుడు లేటెన్సీ (లాగ్) చాలా వరకు తగ్గుతుంది. PS5 లేదా Xbox లాంటి డివైజెస్ వాడేవారికి ఫాస్ట్ రెస్పాన్స్ అండ్ స్మూత్ గ్రాఫిక్స్ లభిస్తాయి.

Also Read: సూపర్ పిక్చర్ క్లారిటీ, ప్రీమియం లుక్! రూ.999 కే నోయిస్ విజన్ 2

యూజర్ ఫ్రెండ్లీ :

ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి అన్ని ప్రముఖ యాప్‌లను చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇస్తూ మనకు కావాల్సిన కంటెంట్‌ను ఈజీగా సెర్చ్ చేయవచ్చు.

కేవలం రూ. 44,999  ధరలో 65 ఇంచుల బిగ్ స్క్రీన్, డాల్బీ విజన్-అట్మాస్, MEMC అండ్ HDMI 2.1 లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఆశిస్తున్న వారికి ఈ ఎడిషన్ ఒక మోస్ట్ రికమండెడ్ అండ్ వర్త్ ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×