E-Paper
Advertisement

ఇండక్షన్ స్టవ్‌ను.. నాన్ స్టాప్‌గా ఎంతసేపు వాడొచ్చు? ఇది తెలియకపోతే కష్టమే!

ఇండక్షన్ స్టవ్‌ను.. నాన్ స్టాప్‌గా ఎంతసేపు వాడొచ్చు? ఇది తెలియకపోతే కష్టమే!
Advertisement

Induction Stove: గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం ప్రతీ ఇంట్లో ఇండక్షన్ స్టవ్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే దీనిని వినియోగించే విషయంలో ఇప్పటికీ చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. గ్యాస్ స్టవ్ తరహాలోనే నిరంతరాయంగా దీనిని వినియోగించవచ్చా? లేదా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ కథనంలో దీనిపై క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

ఎంతసేపు వాడొచ్చంటే?

సాధారణంగా ఒక ఇండక్షన్ కుక్ టాప్ ను 20 నిమిషాల నుండి 2 గంటల పాటు నిరంతరాయంగా వాడొచ్చు. అయితే ఈ నిర్ధిష్ట వ్యవధి కొన్నిసార్లు కంపెనీ బ్రాండ్స్, మోడల్స్ ను బట్టి మారవచ్చు. ఆటో-కటాఫ్ ఫీచర్ ఉన్న ఇండక్షన్ స్టవ్ లలో 2 గంటల నాన్ స్టాప్ వినియోగం తర్వాత ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మీరు 2 గంటలకు మించి ఇండక్షన్ స్టవ్ వాడితే.. దానిలోని హీటింగ్ కాయిల్స్, ఎలక్ట్రానిక్ భాగాలపై అధిక ఒత్తిడిపడి త్వరగా రిపేర్ కు వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పరిమిత వ్యవధి దాటి వంట చేయాల్సి వస్తే.. 10-15 నిమిషాల పాటు కాస్త విరామం ఇస్తూ చేయడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: మోస్ట్ ట్రెండింగ్ మెుబైల్స్.. ఎక్కడ చూసినా వీటి గురించే టాక్.. వాటి ప్రత్యేకతలు ఇవే!

అతిగా వేడెక్కడానికి చెక్ పెట్టండి..!

ఇండక్షన్ స్టవ్ ను ప్రధానంగా వెంటాడే సమస్యల్లో అతిగా వేడెక్కడం ఒకటి. దీనికి కొన్ని టిప్స్ ద్వారా చెక్ పెట్టవచ్చు. సాధారణంగా ఇండక్షన్ స్టవ్ లోపల చిన్న కూలింగ్ ఫ్యాన్.. లోపలి భాగాలు వేడెక్కకుండా చూస్తుంది. కాబట్టి ఫ్యాన్ గాలి బయటకు వెళ్లే మార్గాలను మూసివేయకుండా జాగ్రత్త పడండి. మరోవైపు వంట పూర్తైన వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకుండా అలా చేస్తే లోపలి ఫ్యాన్ ఆగిపోయి.. లోపలి వేడి బయటకు వెళ్లదు. మరోవైపు ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి స్టవ్ కు 10-15 నిమిషాలు బ్రేక్ ఇవ్వడం వల్ల దాని జీవితకాలం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: ఈ ఒక్క స్పీకర్ చాలు.. ఇంటిని థియేటర్ చేసేయచ్చు.. వీధి చివరి వరకూ మోతమోగాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×