E-Paper
Advertisement

Honor 90 5G @ Rs 25,599: రూ. 49,999 ధర గల Honor 90 స్మార్ట్‌ఫోన్‌ పై అద్భుతమైన డిస్కౌంట్‌.. రూ. 25,599కే కొనేయండి!

Honor 90 5G @ Rs 25,599: రూ. 49,999 ధర గల Honor 90 స్మార్ట్‌ఫోన్‌ పై అద్భుతమైన డిస్కౌంట్‌..  రూ. 25,599కే కొనేయండి!
Advertisement
Honor 90 5G Price and Features
Honor 90 5G Price and Features

Get Honor 90 5G at Rs 25,599 Only: Honor 90 5G ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు అదిరిపోయే అప్డేట్‌లను అందిస్తుంది. కొత్త కొత్త ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి వాటితో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.

నార్మల్ సమయంలో మంచి డిస్కౌంట్లు అందిస్తూ కస్టమర్లను తమ ప్లాట్ ఫార్మ్‌కు రప్పించుకుంటుంది. అలాగే ఏవైనా ఫెస్టివల్స్, ఇతర పండుగలు ఉంటే భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. అయితే ఇప్పుడు హోలీ వచ్చింది కాబట్టి పలు ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తుంది.

Advertisement

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మంచి ధరలో అదిరిపోయే ఫీచర్లగల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని భావించే వారికి ఇది చక్కటి అవకాశమనే చెప్పాలి. అయితే మరి ఫ్లిప్‌కార్ట్ ఏ మొబైల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ 90 5జీ (Honor 90 5G Smartphone) స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. దాదాపు 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇది కలిగి ఉంది.

Advertisement

Also Read: 28 రోజుల రీఛార్జ్ ప్యాక్ ధరకే 8/128 జీబీ స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా హాట్ గురూ..

దీని బట్టి చూస్తే ఇది అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుందనే అనిపిస్తుంది. అందువల్ల మంచి ఫీచర్లు కలిగిన మొబైల్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి అవకాశం. ఇక దీని ధర చూసుకుంటే.. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఇది మార్కెట్‌లోకి వచ్చింది.

అయితే దీని 8/256 జీబీ అసలు ధర రూ.47,999గా ఉంది. ఇప్పుడు ఈ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు 48 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో ఈ మొబైల్‌ని కేవలం రూ.25,599లకే సొంతం చేసుకోవచ్చు. ఇది గ్రీన్ కలర్ ఆప్షన్‌కు వర్తిస్తుంది.

అలాగే 12/512 జీబీ వేరియంట్ ధర రూ.49,999 ఉండగా.. ఇప్పుడు 43 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.28,349లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read: అమెజాన్ హోలీ ఆఫర్: ఐఫోన్ 12 రూ.12వేలు.. ఐఫోన్ 13 రూ.20 వేలు.. మిస్ అయితే ఈ ఆఫర్ మళ్లీ రాదు

ఐసీఐసీఐ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అలాగే సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ఈ స్మార్ట్‌‌ఫోన్‌ 6.7 అంగుళాల 1.5k పుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌‌నెస్‌‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 50 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×