E-Paper
Advertisement

ఆకుకూరలు వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా ? సూపర్ స్మార్ట్ ఫీచర్లున్న బెస్ట్ ఫ్రిజ్‌లు

ఆకుకూరలు వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా ? సూపర్ స్మార్ట్ ఫీచర్లున్న బెస్ట్ ఫ్రిజ్‌లు
Advertisement

Best Smart Refrigerator India 2026: మారిన లైఫ్ స్టైల్‌లో వారానికి ఒక సారి మాత్రమే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఆకు కూరలు తెచ్చుకోవడం అందరికీ అలవాటైపోయింది. కానీ.. తెచ్చిన రెండు రోజులకే తోటకూర, కొత్తిమీర వాడిపోవడం పెద్ద సమస్య. సాధారణ ఫ్రిజ్‌లలో.. తేమ ఎక్కువై ఆకులు కుళ్ళిపోతుంటాయి. ఈ తల నొప్పికి చెక్ పెట్టేందుకు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ రెఫ్రిజిరేటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి గాలిలోని తేమను కంట్రోల్ చేస్తూ ఆకుకూరలను వారం రోజుల పాటు పాడవకుండా ఉంచుతాయి.

ఆకుకూరలు తాజాగా ఉంచే స్మార్ట్ ఫ్రిజ్‌లు:

ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. కేవలం చల్లదనం మాత్రమే సరిపోదు. సరైన హ్యుమిడిటీ (తేమ) కూడా అవసరం. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ రెఫ్రిజిరేటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో లోపల వాతావరణాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నాయి. మార్కెట్లో బెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో దూసుకుపోతున్న 3 స్మార్ట్ ఫ్రిజ్‌లు ఇవే..

Advertisement

1. Samsung 330 L 3 Star Inverter Frost Free Double Door Refrigerator:
స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. శామ్‌సంగ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ మోడల్‌లో ఏఐ ఎనర్జీ మోడ్ ఉంది. ఇది మీ వాడుక విధానాన్ని బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.

ఆకుకూరల సీక్రెట్: దీనిలోని Moist Fresh Zone టెక్నాలజీ బాక్స్‌లో తేమ శాతాన్ని కచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. దీని వల్ల తోటకూర, పాలకూర లేదా కొత్తిమీర లాంటివి వారం రోజులైనా వాడిపోకుండా ఉంటాయి. పైగా ఇది 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఫ్రిజ్.

Advertisement

ధర: రూ. 37,990 (ఆన్‌లైన్ ఆఫర్లను బట్టి మారొచ్చు).

2. LG 650 L 3 Star Inverter Frost Free Side-by-Side Refrigerator:
పెద్ద కుటుంబాలకు , ఎక్కువ కూరగాయలు స్టోర్ చేసుకునే వారికి ఎల్‌జీ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇందులో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంది.

ఆకుకూరల సీక్రెట్: ఇందులో ఎల్‌జీ వారి సిగ్నేచర్ ఫీచర్ ఫ్రెష్ బ్యాలెన్సర్ ఉంది. దీని సాయంతో కూరగాయలు, ఆకుకూరలకు కావలసిన హ్యుమిడిటీ లెవెల్స్‌ను మనం మాన్యువల్‌గా లేదా స్మార్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. అలాగే.. ‘డోర్ కూలింగ్+’ టెక్నాలజీ వల్ల ఫ్రిజ్ ఓపెన్ చేసినా కూలింగ్ తగ్గదు.

ధర:రూ. 95,990.

3. Whirlpool Intellifresh Inverter Convertible Double Door Refrigerator (467 L):
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్రాండ్ క్లాసిక్ విప్ల్‌పూల్. ఈ ఇంటెలిఫ్రెష్ మోడల్ అడ్వాన్స్‌డ్ ఏఐ మైక్రోప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఆకుకూరల సీక్రెట్: దీనిలోని Adaptive Intelligence (AI) Technology బయటి ఉష్ణోగ్రత , లోపల ఉన్న లోడ్‌ను బట్టి నిరంతరం కూలింగ్‌ను మారుస్తూ ఉంటుంది. దీనిలోని ‘జీరో ఆక్సిలేషన్ టెక్నాలజీ’ ఆకుకూరలు ఆక్సిడైజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఫలితంగా వారం రోజుల పాటు తోటకూరల రంగు మారకుండా తాజాగా ఉంటుంది.

ధర:రూ. 42,730.

ఆకుకూరలు కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం బాక్స్‌లో నీటి చుక్కలు చేరడమే.. పైన పేర్కొన్న మూడు స్మార్ట్ ఫ్రిజ్‌లు ఆ సమస్యను పూర్తిగా నివారిస్తాయి. హెల్తీగా ఉండటానికి నిత్యం ఫ్రెష్ కూరగాయలు తినాలనుకునే.. వారు తమ బడ్జెట్ , కెపాసిటీని బట్టి ఈ స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్‌ను ఎంచుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×