E-Paper
Advertisement

Air Cooler @ Rs 500 Only: ఏంటీ.. రూ. 500కే హింద్‌వేర్ కూలరా..? ఇది చాలా కూల్ ఆఫర్ గురూ!

Air Cooler @ Rs 500 Only: ఏంటీ.. రూ. 500కే హింద్‌వేర్ కూలరా..?  ఇది చాలా కూల్ ఆఫర్ గురూ!
Advertisement

Hindware Air Cooler @ Rs 500 Only: వేసవికాలం వచ్చేసింది. ఎండలు భగభగా దంచికొడుతున్నాయి. ఇక ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఎండ మరింత ఉధృతం కావొచ్చు. దీంతో అధిక వేడి, ఉక్కపోత ఇంకా ఎక్కువ అవుతుంది.

Advertisement

అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నా వేడి, బయటకు వెళ్లినా వేడి.. ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటాం.
అందువల్లనే ఈ వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలు వంటివి కొనేందుకు ప్లాన్ చేస్తుంటాం.

అయితే వేడి మరింత పెరగకముందే వీటిని కొనుక్కోవడం మంచిది. లేకుండా ధరలు కూడా బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. మరి బడ్జెట్ ధరలో చల్ల చల్లని గాలిని అందించే కూలర్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఒక గుడ్ న్యూస్. అదిరిపోయే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. అత్యంత తక్కువ ధరలోనే కూలర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: స్టైలిష్ షూ ధరకే మూడు స్మార్ట్‌ఫోన్లు.. 5జీ మొబైల్ కూడా

అయితే ఈ ఆఫర్‌ని ఎక్కడ పొందాలి?.. ఎలా పొందాలని అనుకుంటున్నారా?. ఇప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కూలర్‌పై అద్భుతమైన డీల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో హింద్‌వేర్ కంపెనీకి చెందిన 45లీ రూమ్/పర్సనల్ ఎయిర్‌ కూలర్‌పై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.14 వేలుగా ఉంది.

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తాజా డిస్కౌంట్‌తో దీన్ని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 57 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ కూలర్ రూ.5,999కే లిస్ట్ అయింది.

అయితే ఇప్పుడు దీనిని పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.625 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే సిటి బ్రాండెడ్ క్రెడిట్‌ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే బై 3-4 ఐటెమ్స్ ఆప్షన్ కింద మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read:  బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్

ఈ ఆఫర్లను కలుపుకుంటే ఈ కూలర్ ధర మరింత తగ్గుతుంది. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.300 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఒకరకంగా చూస్తే ఈ కూలర్‌ని రూ.5 వేల కంటే తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

అలాగే దీనిపై తక్కువ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా సంవత్సరం పాటు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అయితే ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుక్కుంటే.. నెలకు రూ.500 కట్టాల్సి ఉంటుంది.

అదే 9 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ.667.. 6 నెలల టెన్యూర్ అయితే రూ.1000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా మూడు నెలల టెన్యూర్‌కు రూ.2 వేల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అప్పుటికప్పుడు చేతిలో మొత్తం డబ్బులు లేక ఆలోచిస్తున్నవారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. ఒకరకంగా చూస్తే ఈ ఎయిర్ కూలర్ అరకిలో మటన్ ధరకే అంటే రూ.500 లకే లభిస్తుంది అన్నమాట. కాగా నెల నెల ఈఎంఐ ఆప్షన్‌లో మిగతా డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×