E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?
Advertisement

Haier 6.5 kg fully automatic: ఈ బిజీ లైఫ్‌లో.. ఆఫీస్ వర్క్, ఇంటి పనులతో.. సగం టైమ్ అయిపోతుంది. ఇక రోజూ.. బట్టలు ఉతకడం అంటే..పెద్ద టాస్క్. అందుకే.. ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉండటం మస్ట్ అయిపోయింది. అయితే.. మార్కెట్లో వేలల్లో ..ధరలు చూసి చాలా మంది వెనకాడుతుంటారు. అలాంటి.. వారి కోసం అతి తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం లుక్‌తో మార్కెట్లో.. దూసుకుపోతోంది Haier 6.5 kg Fully Automatic Top Load Washing Machine.కేవలం రూ. 13,190 ఆఫర్ ధరకే.. లభిస్తున్న ఈ మెషీన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

6.5 kgకెపాసిటీ :
ఈ వాషింగ్ మెషీన్ 6.5 కేజీల కెపాసిటీతో వస్తుంది. అంటే.. 3 నుంచి 4 గురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు.. లేదా బ్యాచిలర్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. ఒకే సారి వారం రోజులకు సరిపడా బట్టలను చాలా ఈజీగా ఉతికేయొచ్చు.

Advertisement

ఓషన్ వేవ్ డ్రమ్:
బట్టలు క్లీన్ అవ్వడంతో.. పాటు వాటి క్వాలిటీ పాడవకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇందులో ఇచ్చిన ఓషన్ వేవ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్ డిజైన్ బట్టలపై చాలా సాఫ్ట్‌గా పని చేస్తుంది. బట్టల మురికిని బాగా వదిలిస్తూనే, ఫ్యాబ్రిక్ అస్సలు పాడవకుండా.. ప్రొటెక్ట్ చేస్తుంది. దీని వల్ల మీ కాస్ట్లీ బట్టలు కూడా చాలా కాలం కొత్త వాటిలా మెరుస్తూనే ఉంటాయి.

అదిరిపోయే వాష్ ప్రోగ్రామ్స్:
రూ. 13,190 బడ్జెట్‌లోనే.. ఇందులో వివిధ రకాల బట్టల కోసం ప్రత్యేకంగా మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు.

Advertisement

కాటన్ & సింథటిక్స్: రోజువారీ వాడే కాటన్ డ్రెస్సులు, జీన్స్ కోసం పర్ఫెక్ట్ వాష్.

క్విక్ వాష్ : అర్జంట్‌గా బయటకు వెళ్లాలి, బట్టలు త్వరగా ఉడకాలి అనుకుంటే.. కేవలం కొన్ని నిమిషాల్లోనే క్లీన్ చేసి డ్రై చేసేస్తుంది.

డెలికేట్ వాష్: పట్టు చీరలు, లాంటి సున్నితమైన బట్టల కోసం ఈ మోడ్ వాడుకోవచ్చు.

మ్యాజిక్ ఫిల్టర్:
ఇందులో.. అడ్వాన్స్‌డ్ మ్యాజిక్ ఫిల్టర్ ఇచ్చారు. బట్టలు ఉతికేటప్పుడు వచ్చే దారాలు, డస్ట్, లెంట్ మొత్తాన్ని ఇది పక్కాగా.. కలెక్ట్ చేస్తుంది. దీని వల్ల డ్రైనేజ్ పైప్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, బట్టలు కూడా చాలా నీట్‌గా వస్తాయి. ఇక దీని పవర్‌ఫుల్ మోటార్ హై స్పిన్ ఆర్‌పీఎమ్ తో రన్ అవుతుంది. దీని వల్ల బట్టలు త్వరగా ఉడకడమే కాకుండా.. డ్రైయర్ బట్టల్లోని నీటిని త్వరగా పీల్చేసి ఎండలో వేసిన కాసేపటికే ఆరిపోయేలా చేస్తుంది.

ఫుల్లీ ఆటోమేటిక్ :
సెమీ ఆటోమేటిక్ మెషీన్ల లాగా బట్టలు ఉతికాక.. మళ్ళీ తీసి పక్కన వేసే తల నొప్పి ఇందులో.. ఉండదు. బట్టలు వేసి, సర్ఫ్ వేసి, వాష్ మోడ్ సెలెక్ట్ చేస్తే చాలు.. అదే నీటిని తీసుకుంటుంది. క్లీన్ చేస్తుంది. డ్రై కూడా చేసి ఇస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే.. ప్యానెల్ ఉండటం వల్ల ఆపరేట్ చేయడం చాలా ఈజీ.

కరెంట్ అండ్ వాటర్ సేవింగ్స్:
బడ్జెట్ వాషింగ్ మెషీన్ అనగానే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ హయర్ మెషీన్ లేటెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీతో.. వస్తుంది. తక్కువ కరెంట్, తక్కువ వాటర్ వినియోగించుకుంటూ.. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో-వాటర్ ప్రెజర్ ఉన్నా సరే ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయి రన్ అవుతుంది.

రూ. 13,190 బడ్జెట్‌లో ఒక బ్రాండెడ్, లాంగ్ లాస్టింగ్, ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. కొనాలనుకుంటే Haier 6.5 kg ని మించిన బెస్ట్ ఛాయిస్ మార్కెట్లో లేదు. చేత్తో.. బట్టలు ఉతికే కష్టాలకు గుడ్ బై చెప్పి, ఈ స్మార్ట్ హోమ్ అసిస్టెంట్‌ని మీ ఇంటికి తెచ్చుకోవడానికి ఇది మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×