E-Paper
Advertisement

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!
Advertisement

Google Pixel 10 Price:

టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తీసుకొచ్చిన ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 10 డివైజ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్రేజీ ఫీచర్లను, అదిరిపోయే స్పెసిఫికేషన్లు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తున్నాయి. ఒకవేళ ఈ అద్భుతమైన  డివైజ్ ను మీకూ కొనుగోలు చేయాలనిపిస్తే, ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే, అమెజాన్ అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఏకంగా రూ.15,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంచింది. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ను మరెక్కడా లేని తగ్గింపుతో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెంటనే కొనుగోలు చేయడం వల్ల ఈ భారీ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ డీల్ ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్ డీల్

రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన గూగుల్ పిక్సెల్ 10 దేశీ మార్కెట్లో రూ.79,999 ప్రారంభ ధరకు లభిస్తోంది. అయితే,  అమెజాన్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీద ప్రస్తుతం భారీ తగ్గింపు అందిస్తోంది. ప్లాట్ డిస్కౌంట్ పేరుతో రూ.11,570 తగ్గింపు ఇస్తుంది. దీని ధర రూ.68,429కి తగ్గుతుంది. దానితో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో పాత స్మార్ట్‌ ఫోన్‌ ను ఎక్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సదుపాయాలతో మరింత తగ్గింపు ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Advertisement

గూగుల్ పిక్సెల్ 10 లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. 6.3-అంగుళాల OLED స్క్రీన్‌ తో వస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్ట్  చేయబడుతుంది. గూగుల్ పిక్సెల్ 10కి Tensor G5 చిప్‌ సెట్ కలిగి ఉంటుంది. 12GB వరకు RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. 15W వరకు వైర్‌ లెస్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేసే 4,970 mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also:  రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

మాక్రో ఫోకస్‌ తో కూడిన 48MP మెయిన్ కెమెరా

Advertisement

గూగుల్ పిక్సెల్ 10 ఫోటోగ్రఫీ పరంగా, మాక్రో ఫోకస్‌ తో కూడిన 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌ ను అందించే 10.8MP టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంది. అటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 10.5MP కెమెరా ఉంది. సో, ఈ క్రేజీ డీల్ లో ఈ అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయండి.

Read Also: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×