E-Paper
Advertisement

Google Pixel 10 Pro XL: అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLపై షాకింగ్ డీల్.. ఆఫర్ మిస్ అవ్వకండి భయ్యా!

Google Pixel 10 Pro XL: అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLపై షాకింగ్ డీల్.. ఆఫర్ మిస్ అవ్వకండి భయ్యా!
Advertisement

Google Pixel 10 Pro XL: గూగుల్ తన మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ Pixel 10 Pro XLపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. హై క్వాలిటీ ఫొటోస్, అప్డేటెడ్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఈ డీల్ నిజంగానే వరం లాంటిదనే చెప్పాలి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ ప్రో XL ఫోన్‌ను.. లాంచ్ ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

భారీగా తగ్గిన ధర..

ఇండియాలో Pixel 10 Pro XL రూ.1,24,999 ధరకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ.10,009 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.1,14,990కే అందుబాటులో ఉంది. మరో విశేషం ఏమిటంటే.. Axis Bank క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. దీంతో దాదాపు రూ.13,500 కంటే ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: లక్ష రూపాయల ఒప్పో ఫోన్‌పై కనీవినీ ఎరుగని ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకునే ఛాన్స్!

గూగుల్ పిక్సెల్ ప్రో XL ఫీచర్లు..

ఈ ఫోన్ 6.8 అంగుళాల భారీ LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో గూగుల్ సొంతంగా తయారు చేసిన Tensor G5 చిప్‌సెట్‌ను అమర్చారు. దీంతోపాటు ఈ Pixel 10 Pro XL ఫోన్.. AI ఫీచర్లను చాలా స్పీడ్‌గా ప్రాసెస్ చేస్తుంది.

అదిరిపోయే కెమెరా సెటప్..

Advertisement

మామూలుగా పిక్సెల్ అంటేనే చాలామందికి కెమెరానే గుర్తుకు వస్తుంది. దీనిలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రావైడ్ లెన్స్, 48MP టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫ్రెంట్‌లో 42MP కెమెరాను అమర్చారు. 5,200 mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Also Read: యాపిల్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ బ్లాక్ యూనిటీ బ్యాండ్ వచ్చేసింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×