E-Paper
Advertisement

జీమెయిల్ యూజర్లకు బిగ్ అప్డేట్.. ఐడీ సింపుల్ గా మార్చుకోవచ్చు.

జీమెయిల్ యూజర్లకు బిగ్ అప్డేట్.. ఐడీ సింపుల్ గా మార్చుకోవచ్చు.
Advertisement

Gmail ID Change: గూగుల్ జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జీమెయిల్ ఫీచర్ అందుబాటులోకి తెస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు జీమెయిల్ అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఇప్పటివరకు @gmail.comతో ఉన్న ఐడీలకు అడ్రస్ మార్పునకు అనుమతి లేదు. కానీ, కొత్త ఫీచర్ లో ఐడీని మార్చుకోవచ్చు. ఇ-మెయిల్ చిరునామాలను మార్చుకోవచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మార్చి 31న ‘ఎక్స్’లో ప్రకటించారు.

పాత డేటా పోకుండానే

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల మంది యాక్టివ్ జీమెయిల్ వినియోగదారులు ఉన్నారు. Gmail అడ్సస్ చివరలో పెట్టుకున్న నెంబర్లు, ఇతర పేర్లు అంటే ఉదాహరణకు Hyderabad2004@gmail.com లేదా mrbrightside416@gmail.com ఇలాంటివి ఇక వదిలించుకోవచ్చు. మీ Google అకౌంట్ సెట్టింగ్‌లకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఏదైనా పేరును సెలెక్ట్ చేసుకోవచ్చు. 2004లో జీమెయిల్ ప్రారంభమైనప్పటి నుంచి మెయిల్ ఐడీ ఛేంజ్ కు అనుమతి లేదు. తాజాగా పాత డేటా కోల్పోకుండానే మెయిల్ ఐడీ అడ్రస్ ను అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది.

జీమెయిల్ అడ్రస్ ఎలా మార్చుకోవాలి?

  • జీమెయిల్ న్యూ ఫీచర్ మొదటిగా అమెరికాతో ప్రారంభిస్తారు. అనంతరం దశలవారీగా వివిధ దేశాల్లో అమలు చేయనున్నారు. భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వస్తుందో గూగుల్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. .
  • మీ జీమెయిల్ అకౌంట్ కు వెళ్లండి.
  • ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
  • మేనెజ్ లో యువర్ గూగుల్ అకౌంట్ పై క్లిక్ చేయండి.
  • కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటే ‘ఇ-మెయిల్‌ను మార్చండి’ ఆప్షన్ పై నొక్కండి
  • కొత్త యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేసి, అవైలబిలిటీని చెక్ చేయండి.
  • కొత్త మెయిల్ అడ్రస్ ను సేవ్ చేయండి
  • మీ పాత Gmail ID లాక్ అవుతుంది. దానిని వేరొకరు నమోదు ఉపయోగించలేరు.
Advertisement

Also Read:  చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×