E-Paper
Advertisement

అస్సలు వదలొద్దు బాస్.. భారీగా ధర తగ్గిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6!

అస్సలు వదలొద్దు బాస్.. భారీగా ధర తగ్గిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6!
Advertisement

Mi Smart Band 6 Offer: ఈ రోజుల్లో హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పై అందరికీ శ్రద్ధ పెరిగింది. అందుకే చేతికో.. స్మార్ట్ బ్యాండ్ లేదా స్మార్ట్ వాచ్ తప్పనిసరి అయిపోయింది.మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నా, బడ్జెట్ ధరలో ‘కింగ్’ అనిపించుకున్న Mi Smart Band 6 పై ఇప్పుడు ఒక క్రేజీ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 46% భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.3,086 కే ఇది లభిస్తోంది. అమోలెడ్ డిస్ప్లే, సూపర్బ్ ఫిట్‌నెస్ ఫీచర్లతో ఉన్న ఈ బ్యాండ్ ఈ ధరకు వర్త్ ఆ కాదా? ఈ  రివ్యూలో చూసేద్దాం.

ఫుల్ స్క్రీన్ అమోలెడ్ డిస్ప్లే:

పాత మోడల్స్‌తో పోలిస్తే.. Mi Smart Band 6 లుక్ పూర్తిగా మారిపోయింది. ఇందులో.. 1.56 ఇంచుల AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. బెజెల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల డిస్ప్లే చాలా పెద్దదిగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఎండలో నడుస్తున్నప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. పైగా ఇందులో 60 కి పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అంటే మీ మూడ్‌ని బట్టి, మీ బట్టల కలర్‌ని బట్టి రోజుకో లుక్ మార్చేయొచ్చు అన్నమాట.

మీ హెల్త్‌కి 24/7 బాడీగార్డ్:

Advertisement

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ కావాల్సింది హెల్త్ ట్రాకింగ్. Mi Smart Band 6 లో ఫీచర్లు హోల్‌సేల్‌గా ఉన్నాయి.

SpO2 మానిటరింగ్: మీ రక్తంలో.. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఇది పక్కాగా ట్రాక్ చేస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మీ శ్వాస నాణ్యత ఎలా ఉందో కూడా ఇది గమనిస్తుంది.

Advertisement

హార్ట్ రేట్ మానిటరింగ్: 24 గంటల పాటు మీ గుండె వేగాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా అలర్ట్ చేస్తుంది.

30 ఫిట్‌నెస్ మోడ్స్: మీరు క్రికెట్ ఆడినా.. జిమ్ చేసినా, జుంబా డాన్స్ చేసినా, లేదా యోగా చేసినా.. మీరు ఎన్ని క్యాలరీలు బర్న్ చేశారో ఇది లెక్కగడుతుంది. ఇందులో 6 కామన్ వర్కౌట్ మోడ్స్‌ను ఇది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది.

మహిళల ఆరోగ్యం: ఉమెన్స్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌తో పీరియడ్స్ సైకిల్స్, ఓవ్యులేషన్ పీరియడ్స్‌ను ఈజీగా ట్రాక్ చేయవచ్చు.

Also Read: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం.. రూ.5,299కే ఇన్వర్టర్, ఇంత తక్కువ ధరకు మళ్ళీ దొరకదు!

బ్యాటరీ లైఫ్:

ఈ స్మార్ట్ బ్యాండ్ యొక్క మరో ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ బ్యాకప్. నార్మల్ యూసేజ్‌తో ఇది ఏకంగా 14 రోజుల పాటు (రెండు వారాలు) సింగిల్ ఛార్జ్‌తో నడుస్తుంది. హెవీగా వాడినా కూడా 5 నుండి 7 రోజులు వస్తుంది. పైగా దీనికి Magnetic Charging సపోర్ట్ ఉంది. అంటే బ్యాండ్ నుండి స్ట్రాప్‌ను విడదీయకుండానే వెనక వైపు మాగ్నెటిక్ పిన్ పెట్టి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

స్విమ్మింగ్ చేసినా నో ప్రాబ్లమ్:

దీనికి 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే మీరు దీన్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా స్నానం చేయవచ్చు, వర్షంలో తడిచినా కూడా ఇది అస్సలు పాడవదు. మీ స్విమ్మింగ్ స్ట్రోక్స్‌ను కూడా ఇది పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేస్తుంది.

సాధారణంగా ఒక మంచి అమోలెడ్ డిస్ప్లే, బ్రాండెడ్ ఫిట్‌నెస్ ట్రాకర్ కావాలంటే బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. కానీ ఇప్పుడు నడుస్తున్న క్రేజీ ఆఫర్ లో కేవలం రూ.3,086 కే Mi Smart Band 6 లభిస్తుండటం నిజంగా లక్కీ ఛాన్స్. మీకు స్టైలిష్ లుక్, పక్కా హెల్త్ డేటా, అదిరిపోయే బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే.. ఈ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×