E-Paper
Advertisement

iPhone Offers: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!

iPhone Offers: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!
Advertisement

iPhone Offers: ఆపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తన కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ లెస్టెస్ సిరీస్‌ను ఇదే నెలలో తీసుకురానుంది. iPhone 16 సిరీస్ సెప్టెంబర్ 2024లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే ఐఫోన్ 16 సిరీస్‌లోని డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా ఇతర ఫీచర్లకు సంబంధించిన సమాచారం లాంచ్‌కు ముందే లీక్ అవుతోంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న మోడళ్ల ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి.

Also Read: అన్నొస్తున్నాడు.. ఇన్ఫినిక్స్ నెక్స్ట్ లెవల్ ఫోన్.. నమ్మండి రా బాబు!

Advertisement

Apple కొత్త మోడల్ iPhone 16 సిరీస్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. దీని తర్వాత ఇప్పటికే ఉన్న ఐఫోన్ల  రేట్లు ఎంత తగ్గిస్తుందో చెప్పలేము. కానీ iPhone 16 లాంచ్ చేయడానికి ముందు ఐఫోన్ 14, ఐఫోన్ 15 ధరలు తగ్గాయి. ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ వెబ్‌సైట్లలో ఐఫోన్ 14, ఐఫోన్ 15 తక్కువ ధరలతో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఐఫోన్‌లలో అందుబాటులో ఉన్న డీల్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

iPhone 14
ఐఫోన్ 14 సిరీస్‌ను ఆపిల్ సెప్టెంబర్ 2022లో విడుదల చేసింది. ఇది ఐఫోన్ 13, ఐఫోన్ 12 కంటే చాలా వేరుగా ఉంటుంది. ఇందులో ఐఫోన్ 14,  ప్లస్‌ సిరీస్‌లు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్‌లో 3 స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. అందులో 128GB, 256GB, 512 GB. అన్నింటి ధరలు కూడా వేరుగా ఉంటాయి. స్టోరేజ్‌ను బట్టి ధర మారుతుంది. కానీ ఫీచర్లు ఒకేలా ఉంటాయి. 128GB గురించి మాట్లాడితే, మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 19,901 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

iPhone 14 Plus
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో iPhone 14 ప్లస్ 128GB వేరియంట్ రూ. 79,900గా ఉంది. అయితే మీరు రూ. 59,999కి దక్కించుకోవచ్చు. ధరపై 24 శాతం డిస్కౌంట్ కాకుండా మీరు బ్యాంక్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ Axis కార్డ్‌లో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా రూ. 50 వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది కంపెనీల పాలసీ, మీ పాత ఫోన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: లిమిటెడ్ ఆఫర్.. 5G ఫోన్‌ను చీప్‌గా కొనండి.. దీన్ని గుర్తుంచుకోండి!

iPhone 15
ఐఫోన్ 15 అనేక ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌తో సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఆఫర్‌ల ప్రకారం, ఐఫోన్ 15 లాంచ్ ధర కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై నేరుగా రూ.12,901 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ మీరు iPhone 15 128 GB వేరియంట్‌ను రూ. 64,999కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 79,900గా ఉంది. అంతే కాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా iPhone 15 పై రూ. 50 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×